Jr NTR: టీడీపీ వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గర కుక్కలు.. ఫ్యాన్స్ భలే షాకిచ్చారే?

Jr NTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే కొనసాగుతుంటాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ నిత్యం ఏదో ఒక విషయం గురించి సంచలనంగా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అధికార పార్టీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉన్న పేరును తొలగించి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. ఈ క్రమంలోని తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఈ విషయంపై మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందిస్తూ వైయస్సార్ ఎన్టీఆర్ ఇద్దరు గొప్ప నాయకులే ఒకరి పేరు తీసి మరొకరు పేరు మార్చినంత మాత్రాన ఎవరి స్థాయి తగ్గదు ఎవరికి పెరగదు అంటూ ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే టిడిపి నేతలు ఈ విషయంపై పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ను ట్రోల్ చేయగా ఎన్టీఆర్ అభిమానుల సైతం టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ కి మద్దతు తెలుపగా మరికొందరు ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావడానికి ఇష్టం లేకపోవటం వల్లే ఈయన ఈ విషయంపై ఈ విధంగా స్పందించారు. ఎన్టీఆర్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ కామెంట్లో చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ నేతలు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఒక హష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇవాళ ట్వీట‌ర్ వేదిక‌గా ఎన్టీఆర్ అభిమానులు నారా చంద్ర‌బాబు, అండ్ లోకేష్ ను ఉద్దేశిస్తూ #JrNTRFootNaraDogs అంటూ ట్వీట‌ర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్టీఆర్ కాళ్ల దగ్గర కుక్కలు అంటూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ వివాదం తిరిగి తిరిగి టిడిపి నేతలు, ఎన్టీఆర్ మద్య వివాదానికి దారి తీయడంతో తారక్ ఫాన్స్ సైతం టిడిపి నేతలపై మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -