Relationship: ఒకే రోజులో మూడుసార్లు సెక్స్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Relationship: ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ వల్ల భార్యా భర్తలిద్దరూ కూడా ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి అలసిపోయి వస్తున్నారు. దాంతో చాలామంది కలయికలో పాల్గొనడానికి ఆసక్తిని చూపించడం లేదు. ఇంకొందరు కలయికలో పాల్గొన్నప్పటికీ వారంలో కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే పాల్గొంటున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారు అంటే వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు అని చెప్పవచ్చు.

ఇకపోతే వారానికి మూడు సార్లు శృంగారంలో పాల్గొంటే మంచిదా కాదా. ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భార్యాభర్తల మధ్య జరిగే రతిక్రీడ కూడా గర్భం దాల్చకుండా చేస్తాయి. కలయిక లేనిదే సంతానం లేదు. ఈ విషయం మనందరికి తెలిసిందే. కానీ అదే కలయిక కారణంగా పిల్లలు పుట్టకుండా సమస్యలు ఎదుర్కొంటున్నవారు కూడా ఉన్నారు. అయితే చాలామంది వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ఏదో తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం మూడు సార్లు శృంగారంలో పాల్గొంటున్నారంటే, వారి వైవాహిక జీవితం బాగానే ఉన్నట్లు లెక్క

 

అయితే మూడు సార్ల కంటే ఎక్కువ సార్లు పాల్గొన్న తప్పులేదు. కానీ సెక్స్ లో పాల్గొనే ముందు స్త్రీల అండోత్పత్తికి అనుగుణంగా శృంగారాన్ని సరిచూసుకోవడం మంచిది. అయితే కొందరు రోజుకు రెండుమూడు సార్లు శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. దానివల్ల మానసిక సంతృప్తి తప్పితే సంతాన సాఫల్యానికి అంతగా ఉపయోగపడదు. అలాగే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల వీర్యకణాలు వృథా అవుతాయి. కాగా అండోత్పత్తి సమయంలో జరిగే శృంగారంలో తగినంత స్థాయిలో వీర్యకణాలు విడుదల అవ్వకపోతే లో పాల్గొన్న లాభం ఉండదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -