Alekhya Reddy: ఆ లాకర్ ఓపెన్ చేసి షాకైన అలేఖ్యారెడ్డి.. ఏం జరిగిందంటే?

Alekhya Reddy: యంగ్ హీరో నందమూరి తారకరత్న కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. కుప్పుంలో గుండెపోటుకు గురైన తారకరత్న, 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటి పరమపదించాడు. నందమూరి తారకరామారావు మనవడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి తారకరత్న.. మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడుతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆయన రీసెంట్ గా పలు సినిమాలో కూడా కీలక రోల్స్ కి సైన్ చేశారు. అయితే ఇంతలోనే ఆయన వెళ్లిపోయాడు. ఈ సందర్భంలో నందమూరి ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు, కన్నీరుగా మున్నీరుగా విలపించారు . అయితే రీసెంట్ గా తారకరత్న గదిలోని సీక్రేట్ లాకర్ బయటపడింది. అలేఖ్య రెడ్డి గదిలోని సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయగా.. అందులో ఉన్న వస్తువులు చూసి అలేఖ్య షాక్ అయ్యిందట.

 

ఎవ్వరైన సరే బంగారం దాచిపెడతారు. అయితే తారకరత్న మాత్రం తన కూతురు కి సంబంధించిన ఫస్ట్ బొమ్మ, ఫస్ట్ ఫొటోస్, ఫస్ట్ ఉగిన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకున్నారట. దీని చూసి ఆయన భార్య అలేఖ్య, కూతురు నిష్కా చాలా ఎమోషనల్ అయ్యారట. నందమూరి తారకరత్న లేనిలోటును ఆ కుటుంబానికి ఎవ్వరు తీర్చలేనిది అన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికీ ఆ కుటుంబం ఆవేదనలోనే ఉంది. చంద్రబాబు, బాలకృష్ణ ఆ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -