Prabhas Heroine: లోదుస్తులు లేకుండా రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్.. మరీ ఇంతలా దిగజారాలా అనేలా?

Prabhas Heroine: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చేసి అక్కడ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చింది.

 

ఆ తర్వాత వస్తాడు నా రాజు, గుండెల్లో గోదారి, దరువు, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, షాడో, సాహసం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది తాప్సి. ఇకపోతే తాప్సీ పన్ను చివరగా తెలుగు ప్రేక్షకులను మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలుసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది తాప్సి. ఈ మధ్యకాలంలో వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు అందాలు కనువిందు చేస్తోంది.

ఇటీవల బికినీ స్టైల్ లో ఉండే డ్రెస్ లో తన హాట్ అందాలను వలకబోసింది. తన ప్రైవేట్ పార్ట్స్ మొత్తం ఎక్స్పోజ్ అయ్యేలా బ్లాక్ కలర్ బికినీలో తాప్సి మతులు పోగొట్టింది. అయితే ఇప్పటివరకు తాప్సి ఇలాంటి హాట్ ఫోటోషూట్ చేయలేదన్న విషయం తెలిసిందే. అలాంటిది ఒక్కసారిగా తాప్సీ ని అలా బికినీలో చూడడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అమ్మడు ఇంత హాట్ గా రెచ్చిపోవడానికి కారణం మాత్రం బాలీవుడ్ లో మరింత స్థాయిలో అవకాశాలు దక్కించుకోవడానికి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అయితే కొంతమంది ఆ ఫోటోలపై స్పందిస్తూ అవకాశాల కోసం మరీ ఇంత దారుణానికి దిగజారాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు బట్టల సైజులు పూర్తిస్థాయిలో తగ్గించేసిన తాప్సి ఈ ఫొటోస్ లో ఇన్నర్ వేర్ లేకుండా కనిపించడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో తాప్సీపన్ను పై అభిమానులు ఒక రేంజ్ లో విడుచుకుపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -