Taapsee: ఎద అందాలు మొత్తం చూపించేస్తున్న తాప్సీ.. ఏం జరిగిందంటే?

Taapsee: ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ.ఇలా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినటువంటి ఈమె అనంతరం పలు తెలుగు సినిమాలలో నటించి తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయినటువంటి ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు, కమర్షియల్ సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇలా ఈమె సినిమాలలో నటించడమే కాకుండా సొంతంగా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.

 

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ తాప్సీ బాలీవుడ్ సినిమాలపైనే మక్కువ చూపుతున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అందచందాలతో కుర్రకారులను పిచ్చెక్కిస్తుంది. ఈ మధ్యకాలంలో కాస్త గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నటువంటి తాప్సీ తాజాగా ఒక హాట్ గ్లామరస్ ఫోటోని షేర్ చేశారు.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో భాగంగా తాప్సి పాల్గొని రచ్చ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎరుపు రంగు డ్రెస్ ధరించి క్లీవేజ్ షో చేశారు. బ్రా ధరించకుండా ఎద అందాలను ఆరబోస్తూ ర్యాంప్ వాక్ చేస్తూ తన అందాలతో అందరికీ పిచ్చెక్కిస్తున్నారు. ఇలా ఈమె ఇదివరకు ఈ స్థాయిలో గ్లామర్ షో చేసింది లేదు. ఇలా మొదటిసారి ఎద అందాలను ఆరబోస్తూ తాప్సీ చేసినటువంటి రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ యధావిధిగా ఈమె వస్త్రధారణ పై తన అంద చందాలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే దోబారా, శభాష్ మిథు లాటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలు తనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -