Rajamouli: రాజమౌళి డబ్బులు దానం చేయడానికి ఇష్టపడరా.. ఏమైందంటే?

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రత్యేకతలు సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన వంద నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో మంచి విజయాలను అందుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడిగా ఈయనకు పేరు తెచ్చిపెట్టింది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఎవరైనా తమ అభిమానులు ఆపదలో ఉన్నారు అంటే వెనుక ముందు ఆలోచించకుండా వారికి తగినంత ఆర్థిక సహాయం చేస్తుంటారు. అయితే ఈ విషయంలో రాజమౌళి కాస్త భిన్నం అని చెప్పాలి.ఈయన వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కనీసం పిల్లికి కూడా బిచ్చం పెట్టేవారు కాదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే ఇదంతా కేవలం ఆ వాస్తవం మాత్రమేనని చెప్పాలి.

 

రాజమౌళి ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి తప్పకుండా సహాయం చేస్తారట కానీ ఆయన చేసిన సహాయం బయటకు మాత్రం తెలియకుండా జాగ్రత్త తీసుకుంటారని తెలుస్తోంది. చేసిన సహాయం బయటకు తెలిస్తే మరికొందరు దీనినే అవకాశంగా మార్చుకుని అనర్హులు కూడా సహాయం కోరే అవకాశం ఉందని ఈయన తన చేసిన సహాయాన్ని బయటపెట్టరని తెలుస్తుంది.

 

ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయటానికి సిద్ధమయ్యారు. ఈయన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేయనున్నారు. ఇక ఈ సినిమా అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా పనులు కూడా పూర్తి కావస్తున్నాయని సమాచారం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -