Rakul Preet: అలాంటి రాత్రులు ఎన్నో భరించాను.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Rakul Preet: అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు సౌత్ ఇండియాని ఏలేది. దక్షిణ భారతదేశంలో ప్రతి భాషలోనూ తన సినిమాలు చలరేగిపోయేవి. ప్రతి అగ్ర నటుడితోనూ తను సినిమాలను చేసింది. ముఖ్యంగా టాలీవుడ్. టాలీవుడ్లలో అందరి హీరోలని కవర్ చేసేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య అసలు దక్షిణ భారతదేశంలో కనబడడమే లేదు. తనకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం తనకి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. సంవత్సరానికి నాలుగు ఐదు సినిమాలు వరకు చేస్తున్నారు. అయితే తను రీసెంట్ గా నటిస్తున్న ఒక సినిమా లో ప్రమోషన్ భాగంగా భూమి పడ్నేకర్ తన సినికరీర్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ కింద రకుల్ ప్రీత్ సింగ్నీ టాగ్ చేసి తన సినీ కెరీర్ ని కూడా చెప్పమని చెప్పారు. అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ కెరీర్ గురించి చెప్పుకుంటూ వచ్చింది.

చిన్నప్పటి నుంచి నాకు సినిమాలలో నటించడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఏమి తెలియనప్పుడే మోడలింగ్ నేర్చుకుని మిస్ ఇండియా వరకు వెళ్లాను. దాని తర్వాత సినిమాలలో అడుగుపెట్టాను. చాలా సార్లు చాలా డైరెక్టర్లు నాకు నో చెప్పారు. కుటుంబాన్ని కూడా వదులుకొని ముంబైలో ఒక్కదాన్నే ఉన్నాను. క్యూలలో నిలబడి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయినా కూడా రాత్రికి రాత్రి నా ప్లేస్ లో ఇంకొక హీరోయిన్ ని తెప్పించేవారు.

అప్పుడు నాకు నిద్ర లేని రాత్రులు కూడా చాలా ఉన్నాయి. ఆఖరికి నాకు సినిమాల్లో ఛాన్సులు వచ్చి నేను ఏంటో నిరూపించుకున్నాను. నేను ఇంత సక్సెస్ అవ్వడానికి నా కుటుంబం కూడా ఒక బలమైన కారణం అనుకుంటూ ఎమోషనల్ అయ్యారు రకుల్. తెలుగులో ఇప్పటికీ సినిమాలు తీయకపోయినా కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ తగ్గరు. తిన కంబ్యాక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: అలా జరిగి ఉంటే ఓట్లు అడిగేవాడిని కాదు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం సభలో మాట్లాడారు. జగన్ పాలన గురించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి...
- Advertisement -
- Advertisement -