Rakul Preet Singh: రకుల్ ఎద అందాలు సూపర్ ఉన్నాయిగా.. అలా ఉన్నాయంటూ?

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. మొదట్లో కాస్త తడబడినా.. తర్వాత రకుల్‌ కెరీర్‌ ఊపందుకుంది. ఈ క్రమంలో అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించింది. ప్రస్తుతం అవకాశాలు కూడా మెరుగ్గా చేజిక్కించుకుంటోంది. సాధారణంగానే తన చలాకీతనంతో అల్లరి చేసే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. సినిమాల్లోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించింది.

 

 

ఇక సోషల్‌ మీడియాలోనూ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తనదైన ఫొటో షూట్‌లతో అలరిస్తోంది. తాజాగా కాస్త అందాల ఆరబోతను పెంచేస్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఈ మధ్య సోషల్ మీడియాలో తన అందాలతో వేడి పుట్టిస్తోంది. ఏ మాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా కుర్రళ్ల మతులు పోగొడుతోంది. కనీసం ఊపిరి తీసుకునే టైమ్‌ కూడా ఇవ్వకుండా అందాలతో ఊపేస్తోంది. ఎప్పటికప్పుడు తన బరువైన ఎద పొంగులను బయటపెడుతోంది.

 

మరోవైపు డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఈడీ విచారణకు పిలవడంతో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ.. అలాంటి వాటిని అస్సలు పట్టించుకోట్లుగా వ్యవహరిస్తోంది. సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు, రీల్సతో రచ్చ చేస్తోంది. రకుల్‌ గతంలో బాలీవుడ్‌లోనే తన కెరీర్‌ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ మొదట్లో ఆమెకు అక్కడ పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో రూటుమార్చి టాలీవుడ్‌కు వచ్చేసింది.

 

బాలీవుడ్‌లో అవకాలశాల కోసం..
సౌత్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి చిత్రాల్లో నటించి కెరీర్‌లో జోరు పెంచింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్ మూవీతో రంగప్రవేశం చేసింది రకుల్‌. ఈ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లింది. అనంతరం తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె కన్నంతా బాలీవుడ్‌పైనే ఉందని అభిమానులు అంటున్నారు. ఇందుకోసం తనదైన శైలిలో అందాల ఆరబోత చేస్తోందని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తోంది రకుల్‌.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు జగన్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంతేనా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి అంటే సింపతి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్న సంగతి తెలుసు గత ఎన్నికలలో భాగంగా కోడి కత్తి కేసు అంటు...
- Advertisement -
- Advertisement -