Heroine Rakul Preet Singh: డబ్బు కోసం రకుల్ అలాంటి సినిమాలలో కూడా నటించారా?

Rakul Preet Singh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి కెరటం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీతిసింగ్ కి పెద్ద ఎత్తున తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు వచ్చాయి.

ఈ విధంగా వరుస తెలుగు సినిమాలలో నటిస్తూ మరోవైపు తమిళం కన్నడ భాషలలో కూడా అవకాశాలను అందుకున్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు పొందారు. సాధారణంగా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత పేరు ప్రఖ్యాతలు రావాలంటే పెద్ద ఎత్తున బోల్డ్ సన్నివేశాలలో నటించడం లేదంటే గ్లామర్ షో చేయడం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే నటి రకుల్ ప్రీతిసింగ్ సైతం ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేయడమే కాకుండా బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించారు. తెలుగులో 7/G బృందావన కాలనీ సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు బెడ్రూమ్స్ సన్ని వేషాలు ఉన్నాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదే సినిమాని కనడంలో గిల్లీ అనే సినిమాగా రీమేక్ చేశారు.

ఈ సినిమాలో నటి రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా నటించారు.అప్పట్లో అవకాశాల కోసం డబ్బు కోసం ఈమె ఏ మాత్రం ఆలోచించకుండా బెడ్రూమ్స్ సన్ని వేషాలలో నటించడానికి కూడా సై చెప్పడంతో ఎంతోమంది రకుల్ ఏంటి ఇలాంటి చెత్త సీన్లలో నటించడానికి కూడా ఒప్పుకున్నారా చెండాలంగా అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.ఇకపోతే నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగు తెరకు కాస్త దూరమైనప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా...
- Advertisement -
- Advertisement -