Ram charan – Allu Arjun: రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్ వార్‌లో… బయటపడ్డ అల్లు స్నేహ అస్లీలా ఫోటోలు..!

Ram charan – Allu Arjun: నెట్టింట్లో కొంత మంది హద్దులు దాటుతుంటారు. ఒకరిపై అభిమానం చూపించడం తప్పు కాదు. కానీ వేరే వ్యక్తి మీద ద్వేషాన్ని చూపుతూ చాలా నీచంగా ప్రవర్తించడం తప్పు. ఇప్పుడు జరుగుతోంది ఇదే. రామ్ చరణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. ఎందుకు వార్ మొదలైంది అనేది క్లారిటీ లేదు. గొడవ ఎందుకు మొదలైంది? దానికి కారణం ఏంటన్నది తెలియడం లేదు. కానీ ఇరువురు హీరోల ఫ్యాన్స్ మాత్రం నీచంగా ప్రవర్తిస్తున్నారు.

రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమో.. ThammudiGhantaPhalAAm అని ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ అభిమానులేమో GhantaLeniVarasudu అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కొందరు మాత్రం మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డిని నట్టింట్లోంచి నెట్టింట్లోకి లాగేస్తున్నారు. అల్లు స్నేహారెడ్డి ఫోటోలు అంటూ కొన్ని నీచమైన వాటిని నెట్టింట్లో వదలుతున్నారు.

స్నేహారెడ్డి మీద ఇలా నీచమైన కామెంట్లు చేస్తుండటంతో.. అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో ఈ ట్రెండ్ ఎందుకు జరుగుతోంది? అసలేమైంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ఏమో స్నేహారెడ్డిని ట్రోల్ చేయడంపై ఫైర్ అవుతున్నారు. అసలు ఈ మెగా వార్ ఎప్పుడు అంతమవుతుందో చూడాలి. బన్నీ, చెర్రి మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే.

కానీ ఫ్యాన్స్ మాత్రం హద్దులు దాటుతున్నారు. ఫ్యామిలీగా వారంతా కూడా ఎప్పుడూ కలిసే ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బన్నీ చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. మెగాకు దూరంగా నందమూరి దగ్గరగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అఖండ ఈవెంట్‌కు బన్నీ వెళ్లడం, బింబిసార మీద ట్వీట్లు వేయడం ఇవన్నీ కూడా మెగా అభిమానులను ఇబ్బందికి గురి చేసిన సంగతి తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -