Ram Prasad: ఆటో రామ్ ప్రసాద్ ఒక స్కిట్ కి ఎంత రెమ్యూనేషన్ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Ram Prasad:  తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆటో రామ్ ప్రసాద్ పేరు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెర జబర్దస్త్ షో లో ఆటో పంచులు వేసి వేసి ఆటో కాస్త ఇంటి పేరు లాగా మార్చేసుకున్నాడు. ఇంటర్ కూడా చదవని ఆటో రామ్ ప్రసాద్ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బనవిస్తున్నాడు. బుల్లితెర జబర్దస్త్ లోకి రాకముందు రామ్ ప్రసాద్ దాదాపు ఆరు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు.

మెడికల్ షాప్ లో ఆరు సంవత్సరాల వరకు పనిచేశాడట. తర్వాత ఎడిటింగ్ నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చి రైటర్ గా మారాడు. అనంతరం బుల్లితెర జబర్దస్త్ లో అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో స్క్రీప్ట్ లను రాస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇక జబర్దస్త్ బుల్లితెర షో లో కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్ ప్రసాద్. ఇదిలా ఉంటే రామ్ ప్రసాద్ రెమ్యూనేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి రామ్ ప్రసాద్ స్క్రిప్టు రైటర్ గా మిగతా టీం లీడర్స్ కి కూడా స్క్రిప్ట్ రాసిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో రామ్ ఎక్కువ డబ్బు సంపాదించుకుంటున్నాడట. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా రామ్ ప్రసాద్ స్కిట్ లు చేస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలో తన ఆస్తిని ఎక్కువగా పెంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి రామ్ ప్రసాద్ సుడిగాలి సుధీర్, గేటప్ శ్రీను కన్నా ఎక్కువ రెమ్యూనేషన్ తీసుకుంటాడట.

ఈ సమాచారం ప్రకారం రామ్ ప్రసాద్ ఒక స్కిట్ కి 1,50,000₹ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం నిజమైతే ఆటో రామ్ ప్రసాద్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక చాలా ఆస్తిని సంపాదించుకున్నాడు అన్నట్లు కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం బుల్లితెరపై ఆటో రామ్ ప్రసాద్ తనదైన శైలిలో కామెడీ పండిస్తూ బుల్లితెర ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -