Ramya Krishnan: పెళ్లికి ముందే ఆ వ్యక్తితో అలాంటి పనులు చేసిన హీరోయిన్ రమ్యకృష్ణ.. అక్కడే తప్పు జరిగిందా?

Ramya Krishnan: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అగ్ర హీరోలు అందరితోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. టాలీవుడ్ లోనే ఆమెతో నటించాలని ఉంది అంటూ ఎంతోమంది స్టార్ నటులు సైతం తమ మనసులో మాట పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఆమె నటించినన్ని పవర్ఫుల్ పాత్రలు మరెవరు నటించి ఉండరు.

ఒకప్పుడు నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర అయినా మొన్న మొన్న వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్ర అయినా ఆమె మాత్రమే నటించి మెప్పించగల గొప్ప నటి. ఈమె డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లికి ముందే ఆమె డేటింగ్ చేసింది అంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆమె పెళ్లికి ముందు డేటింగ్ చేసింది మరెవరితోనో కాదు తన భర్త కృష్ణవంశీ తోనే.

నిజమేనండి తను ప్రేమించిన కృష్ణవంశీ తోనే డేటింగ్ చేస్తూ పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ పలు చిత్రాల్లో నటిస్తూ వచ్చింది రమ్యకృష్ణ. అయితే ఇంట్లో తల్లిదండ్రులు ఆమెకి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న రమ్యకృష్ణ నేరుగా వెళ్లి కృష్ణవంశీని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది. అంతేకానీ తను వేరే ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. పెళ్లి తర్వాత కూడా కృష్ణవంశీ తన డైరెక్షన్ తను చేసుకుంటూ ఉంటే రమ్యకృష్ణ తన యాక్టింగ్ తను కొనసాగిస్తూ వచ్చింది.

నిన్న కాక మొన్న వచ్చిన జైలర్ సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన రమ్యకృష్ణ. ఆ సినిమాలో ఆమె బామ్మ పాత్ర లో కనిపిస్తుంది అయినప్పటికీ అందంలో ఆమె హీరోయిన్ కి పోటీగానే కనిపిస్తుంది. ఇంత వయసు వచ్చినా కూడా రమ్యకృష్ణ లో ఎక్కడా గ్లామర్ తగ్గకపోవడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -