Rashmika: సంపాదించింది మొత్తం ఆ హీరోకు దారబోస్తున్న రష్మిక.. హీరో ఎవరంటే?

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి రష్మిక. ఈమె కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అద్భుతమైన సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా వెలుగొందారు. ఇక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. ఈమె ఒక హీరోతో రిలేషన్ లో ఉన్నారని అయితే ఆ విషయాన్ని బయటకు పెట్టకుండా రహస్యంగా తనతో రిలేషన్ కొనసాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు రష్మిక సినిమాలలో సంపాదించినది మొత్తం ఆ హీరో చేతుల్లోనే పెడుతుందని సమాచారం.

ఈ విధంగా రష్మిక ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తుండగా ఈ సంపాదన మొత్తం ఆ హీరో చేతిలో పెట్టడమే కాకుండా ఆ హీరో ఎన్నో పెట్టుబడులు పెడుతూ భారీగా డబ్బు పోగు చేసుకుంటున్నారని తెలుస్తోంది.అయితే ఆ హీరో నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇదంతా కూడా రష్మిక సంపాదనతోనే ఆయన కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇలా రష్మిక సంపాదన మొత్తం ఆ హీరోకి ధారబోస్తుందని ఇలా సంపాదించినది మొత్తం ఇలా చేయడంతో చివరికి ఈమె పరిస్థితి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని పలువురు భావిస్తున్నారు.ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా ఇతర సినిమాలతో కూడా బిజీగా గడుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -