Relationship: మూడ్ రావడం లేదా.. అయితే ఇవి ట్రై చేయండి?

Relationship: భార్యాభర్తల మధ్య శృంగారం ఎంతో కీలకమైనది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో శృంగారం తొలిమెట్టు అని చెప్పవచ్చు. అయితే పెళ్లయిన కొత్తలో చాలామంది భార్యతో సెక్స్ లో బాగా సంతోషంగా పాల్గొంటూ ఉంటారు. అంతేకాకుండా పెళ్లైన మొదట్లో తొందరగా మూడ్ లోకి వచ్చే ఆ జంటలు క్రమంగా టైం తీసుకుంటూ ఉంటారు. దాంతో భార్యాభర్తల మధ్య తెలియకుండానే దూరం పెరుగుతూ ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య దూరం పెరగకుండా ఉండాలన్న అలాగే ఇద్దరికీ మూడ్ రావాలన్నా కొన్ని రకాల విషయాలను పాటించాల్సిందే. అయితే పెళ్లి అయిన మొదటి రాత్రి ప్రతీ జంటలో ఓ కొత్త అనుమానం ఉంటుంది. నెర్వస్ నెస్ తో పాటు అది వారి లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. అదేంటంటే తాము తమ పార్ట్ నర్ కి సెక్సీగా కనిపిస్తున్నానా లేదా అనే అనుమానం.

అయితే ఈ అనుమానాన్ని మనసులోకి రాకుండా చేస్తేనే హ్యాపీగా ఉండవచ్చు. అలాగే సెక్స్ విషయం గురించి పార్ట్నర్ తో ముచ్చటించడం వల్ల వారికి మూడ్ పెరుగుతుంది. మూడ్ బాగాలేదు అనుకున్నప్పుడు మూడ్ ను పెంచుకునే పని కూడా మీదే. అలాంటి సమయంలో మీ పార్ట్ నర్ తో పడకగదిలో మూడ్ పెంచుకునేందుకు డర్టీ టాక్ ప్రారంభించాలి. మీరు మీ భాగస్వామి చెవిలో చెప్పే కొంటె మాటలతో వారిలో మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి మాటల వల్ల మీ, మీ భాగస్వామి మూడ్ కూడా పెరుగుతుంది. ఇవి ఇరువురి మధ్య దగ్గరి తనాన్ని పెంచడంతో పాటు మీ భాగస్వామికి ఆనందాన్ని కూడా అందిస్తాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన మాటలు, పనుల వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా మారుతుంది.

 

మీ పార్ట్ నర్ లో లైంగిక కోరికలను రేకెత్తించడానికి మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మీ భాగస్వామి లైంగిక మూడ్‌ని పెంచే ముందు ముందుగా వారి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అందుకే మీ పార్ట్ నర్ బెడ్రూంలోకి రాగానే గోముగా అబ్బా దీని కోసం నేను రోజూ చాలా వెయిట్ చేస్తున్నా తెలుసా కాస్త రొమాంటిక్ గా మాట్లాడుతూ అంటూ వారిని రెచ్చగొట్టాలి. మీకు మీ భాగస్వామిలో ఏదైనా రొమాంటిక్ పని నచ్చితే.. దాన్ని అస్సలు ఆపొద్దని అలాగే కంటిన్యూ చేసేయమని ప్రోత్సహించాలి. దాని వల్ల ఆ పనిని తరచూ చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో వారికి మీ మీద మరింత ఇష్టం పెరుగుతుంది. ఇది కూడా త్వరగా మూడ్ లోకి రావడానికి దోహదపడుతుంది.
అలాగే సెక్స్ విషయం గురించి మాట్లాడడానికి మొహమాట పడకుండా ముందు భాగస్వామి మొదలు పెట్టాలి అనుకోకుండా మీరు మాట్లాడటం మొదలు పెట్టాలి. మీ భాగస్వామి రోజంతా ఆఫీసులో లేదా ఎక్కడైనా బయట పని చేసి వచ్చిన తర్వాత, తనను ప్రేమగా ఓదార్చాలి. అదే సమయంలో ప్రైవేట్ ప్లేసులో టచ్ చేస్తూ ఓదార్పు మసాజ్ ఇచ్చేందుకు ట్రై చేయాలి. దీని వల్ల మీ భాగస్వామి మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది.
మీ జీవిత భాగస్వామిని లైంగికంగా ప్రేరేపించడానికి మరో సులువైన మార్గం ఆ టైంలో ఎక్కువసేపు మూలుగుతున్నట్టు శబ్దం చేయడం, మీ పార్టనర్ చెవిలో గుసగుసలాడుతూ, బెడ్ మీద ఉన్నప్పుడు మీ ఎదుటివారినుండి మీరేం ఆశిస్తున్నారో తెలపండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -