Rohit Sharma: రోహిత్ శర్మతో సెల్ఫీ కోసం ఎగబడ్డ అభిమానులు.. వైరల్ వీడియో!

Rohit Sharma: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఏ విధంగా అయితే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో అదేవిధంగా క్రికెటర్స్ కు కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పవచ్చు. సినిమాలను అమితంగా ఇష్టపడే వారు తప్పకుండా క్రికెటర్స్ ని కూడా ఇష్టపడుతూ ఉంటారు. క్రికెటర్స్ అంటే పాన్ వరల్డ్ స్టార్స్ అని అంటూ ఉంటారు. మరి అటువంటి స్టార్ట్స్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే మరి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మామూలుగా ఈ స్టార్ క్రికెటర్స్ స్టేడియం లో కనిపిస్తేనే మనం టీవీల ముందు ఒక రేంజ్ లో సంతోషపడుతూ ఉంటాము. అటువంటిది ఏకంగా క్రికెటర్స్ బయట కనిపిస్తే ఇక అంతే సంగతులు.

ఆ క్రికెట్ చుట్టూ అభిమానులు చుట్టూ ముడుతూ ఉంటారు. కాగా తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురయ్యింది. తాజాగా ముంబైలోని ఒక హోటల్ కి వెళ్ళిన రోహిత్ శర్మ కు అభిమానులు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే రోహిత్ శర్మ ముంబైలోని ఒక కోడలికి వచ్చారు అని తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే హోటల్ లో నుంచి బయటికి వచ్చిన రోహిత్ శర్మ ఒక్కసారిగా అంతమంది అభిమానులను చూసి షాక్ అయ్యాడు.

హోటల్ బయటికి రాగానే అంతమంది అభిమానులను చూసిన రోహిత్ శర్మ వెంటనే అలాగే హోటల్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సదరు హోటల్ సిబ్బంది పోలీసుల సహాయంతో అభిమానులందరినీ అక్కడ నుంచి పంపించిన తర్వాత రోహిత్ శర్మని ఇంటికి పంపించేసారు. అయితే అభిమానులు అంతమంది రావడం పట్ల రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకా రోహిత్ శర్మ దుబాయ్ లో జరగబోతున్న ఆసియా కప్ 2022 టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తన హోమ్‌ టౌన్‌ అయిన ముంబైలో ఫ్యామిలీ తో రిలాక్స్ అవుతున్నారు. అలా పని మీద హోటల్‌కు వెళ్ళిన రోహిత్‌ ను అభిమానులు ఇలా పలకరించడం పట్ల మొదట ఆశ్చర్యపోయిన రోహిత్ శర్మ ఆ తర్వాత అభిమానులను చూసి సంతోషించాడు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -