Roja Daughter: రోజా కూతురు అలాంటి అమ్మాయి.. వైరల్ అవుతున్న నెటిజన్ల దారుణమైన కామెంట్స్!

Roja Daughter: తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరోయిన్, ఏపీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వయసులోనే మంచి మంచి పనులు చేస్తూ గొప్ప మనసును చాటుకుంటోంది. కొందరు అనాధ పిల్లలను చేరదీసి వారిని చదివిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తనలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతూ ఇప్పటికే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కాగా అన్షు మాలిక తన సోషల్ మీడియాలో ఖాతాలో ఎప్పుడు ఫొటోలను షేర్ చేసినా ప్రత్యేకించి ఒక వర్గం ఆమె తల్లి రోజాని ప్రస్తావిస్తూ కామెంట్స్ చేస్తుంటారు.

 

దారుణంగా కామెంట్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ తో ట్రోలింగ్స్ చేస్తుంటారు. కాగా తాజాగా అన్షు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అయితే అందులో ఆమె నాభి కనిస్తుండటంతో ఏంటి టాలెంట్ చూపిస్తున్నావ్ మీ అమ్మ లాగా అంటూ రోజా కూతురిపై దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే మీ పనికి మాలిన పాలిటిక్స్‌లో పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు. రోజా ఏమైనా అంటే ఆమెకు సమాధానం చెప్పాలి కానీ ఆమె కూతురిపై ఎందుకు నోరుపారేసుకుంటున్నారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. కొందరు అన్షు మాలికకు సపోర్ట్ గా cకామెంట్స్ చేస్తుండగా మరికొందరు రోజా ని విమర్శిస్తూనే ఆమె కూతుర్ని కూడా రాజకీయాలలోకి లాగుతూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే రోజా కూతురు అన్షు చిన్న వయసులో సత్తా చాటుతోంది. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ప్రతిభ చూపిస్తోంది. ఈమె ఒక మంచి రైటర్ కూడా. అన్షు రాసిన పుస్తకానికి జీ టౌన్ మ్యాగజైన్ నుంచి బెస్ట్ ఆథర్ ఫ్రం సౌత్ ఇండియా అవార్డు లభించిన విషయం తెలిసిందే. అంతకు ముందు చిన్న వయసులోనే ది ఫ్లేమ్ ఇన్‌ మై హార్ట్‌ అనే పుస్తకాన్ని రాసింది. జి టౌన్ మ్యాగజైన్ సౌత్ ఇండియా విభాగంలో ది ఫ్లేమ్ ఇన్‌ మై హార్ట్‌ పుస్తకానికి బెస్ట్ ఆథర్ కేటగిరీ కింద ఎంపికైంది.అంతేకాదు సామాజిక సేవలోనూ ముందుంటుంది రోజా కూతురు. అన్షు మాలిక ఛీర్స్‌ ఫౌండేష‌న్ ద్వారా హైదరాబాద్‌లో ఐదుగురు పిల్లల్ని చదివిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -