Samantha: సామ్ చెత్త యాక్టింగ్ వల్ల డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా ఏదో తెలుసా?

Samantha: ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటాయి. అయితే ప్రతి శుక్రవారం విడుదలయ్య సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనమైన విషయాలను అందుకోవాలని ఏమీ లేదు కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా మరికొన్ని సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి.

ఈ విధంగా ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. స్క్రీన్ ప్లే కథ సరిగా ఉండకపోవచ్చు నటీనటుల అతి యాక్షన్ కారణంగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇలా సమంత ఖాతాలో కూడా ఈ విధమైనటువంటి ఒక ఫ్లాప్ సినిమా ఉందని చెప్పాలి. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సమంత నటన కారణంగానే ఈ సినిమా ఫ్లాప్ అయిందని తద్వారా నిర్మాతలు 15 కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు.

గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ దిల్ రాజు నిర్మించినటువంటి చిత్రం శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ మూవీని భారీ బ‌డ్జెట్ తో ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ పాత్రకు సమంత ఏమాత్రం సరిపోలేదని, ఇక ఈమె డబ్బింగ్ అందరికీ చిరాకు తెప్పించిందని చెప్పాలి.

ఇలా సమంత నటన కారణంగా ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది అంటూ సినీ విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. ఈ సినిమా కారణంగా నిర్మాతలు 15 కోట్ల రూపాయలు నష్టాలను భరించారు. అయితే ముందుగా ఈ సినిమాలో నటించడానికి మొదటి ఆప్షన్ కాదని, ఈ సినిమాకు ముందుగా నయనతారను అనుకున్నారని నయనతారను చెప్పడంతో సమంత ఈ సినిమాలో భాగమైన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -