Samantha-Naga Chaitanya: చైతన్య నన్ను కుక్క కంటే హీనంగా చూశాడు.. సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!

Samantha-Naga Chaitanya: నాగచైతన్య సమంత జంట గురించి వాళ్ళ అభిమానులు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోరేమో. ఏ జంట విడాకులు తీసుకున్నా, ఏ జంట పెళ్లిళ్లు చేసుకున్నా సమంత, నాగ చైతన్యలతో పోలుస్తూ ఉంటారు. విడిపోయిన ఆ జంట ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ సమంత అభిమానులు చైతన్యని చైతన్య అభిమానులు సమంతని ఇప్పటికీ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.

పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేసినప్పుడు సమంత అని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు చైతన్య అభిమానులు. ఆమె చైతన్య మీద కోపంతోనే ఇలాంటి వల్గర్ సాంగ్ చేసింది అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు అలాగే. మొన్న విజయ్ దేవరకొండ తో వచ్చిన ఖుషి మూవీని చూసిన ప్రేక్షకులు సైతం అదే ఫీలయ్యారు. చాలామంది అభిమానులు చైతన్యని వెర్రెక్కించటం కోసమే ఆమె ఈ సినిమా తీసింది ఇలాంటి ఒక ఆడపిల్ల అక్కినేని కుటుంబానికి కోడలుగా నిజంగానే తగదు అంటూ పబ్లిక్ గానే చెప్పారు

ఖుషి సినిమా చూసిన ప్రేక్షకులు. అయితే సమంతా అభిమానుల అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. చైతన్య కూడా తక్కువైన వాడేమీ కాదు అంటూ సమంత ఎప్పుడో చెప్పిన ఇంటర్వ్యూ ని గుర్తు చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో రానా సమంతని నీకు కుక్కలు పెంచుకోవడం ఇష్టం కదా అని అడిగితే..నాకు కుక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం ఎన్ని పెంచుకున్నా ఇంకా పెంచుకోవాలనిపిస్తుంది.

కానీ చైతన్య కి మాత్రం నేనే పెద్ద కుక్కని తను బయటకు వెళ్ళినప్పుడు, బయటనుంచి వచ్చేటప్పుడు కూడా అతని వెనుక కుక్కలాగా తిరుగుతూ ఉంటాను. కానీ అతను మాత్రం పెద్దగా రెస్పాండ్ అవ్వడు అంటూ తన బాధని నవ్వుతూనే బయట పెట్టింది. ఈ కామెంట్ అప్పట్లో తెగ వైరల్ అయింది. అదే కామెంట్ ని ఇప్పుడు సమంత అభిమానులు మళ్లీ హైలెట్ చేస్తూ చైతన్య దే తప్పు అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -