Samantha: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమంత.. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే విజయం తథ్యమేనా?

Samantha:  తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ వ్యాధి నుంచి కోల్పోవడం కోసం సమంత దాదాపుగా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత విదేశాల్లో ఉంది. సమంత తాజాగా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది.

శాకుంతలం, యశోద ఇలావరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న సమంత ఖుషి సినిమా సక్సెస్ తో ఊపిరి పీల్చుకుంది. ఇక సినిమాలకు ఒక ఏడాది విరామం ప్రకటించింది సమంత. అయితే సినిమాలకు దూరంగా ఉన్న సమంత గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే సమంత త్వరలోనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతోందట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ విషయం గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు కూడా నడుస్తున్నాయి. సమంత తెలంగాణ రైతన్నల కోసం ఇదివరకు ఎన్నో సార్లు మద్దతుగా నిలబడి రైతులకు సపోర్ట్ చేశారు అలాగే చేనేత వస్త్రాలకు కూడా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అయితే ఆమె చేసిన పనుల్లో ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వానికి అనుసంధానంగానే చేసింది. ఇలా తెలంగాణ ప్రజల కోసం చాలా సార్లు మద్దతుగా నిలిచిన సమంత రాజకీయాలలోకి వస్తే తమ పార్టీకి ఎంతో మంచి కలుగుతుందని బీఆర్ ఎస్ నేతలు భావించారట. అందుకే ఈసారి తమ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని తమ పార్టీకి సపోర్ట్ గా నిలబడాలని కోరారట.బిఆర్ఎస్ పార్టీకి తెలుపుతూ వచ్చే ఎన్నికలలో తమ పార్టీ తరపున ప్రచారం చేయాలని కోరడంతో ఈమె కూడా ఆసక్తి చూపుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -