Samantha, Mahesh: మహేష్ ను డ్రెస్ విప్పి అది చూపించాలని ఫోర్స్ చేసిన సమంత.. అసలేం జరిగిందంటే?

Samantha, Mahesh:  ఇటీవల కాలంలో చాలావరకు సోషల్ మీడియాలో ఓల్డ్ వీడియోలను వైరల్ చేస్తూ ఆ విషయాలను మరొకసారి వైరల్ చేయడం అన్నది ట్రెండ్ అయిపోయింది. గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోలను ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను వైరల్ చేస్తూ వస్తున్నారు నెటిజన్స్. ఈ నేపథ్యంలోనే గతంలో మహేష్ బాబు సమంతలకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వార్తలు ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..

ఆ మహేష్ బాబు, త్రివిక్రమ్ ని హీరోయిన్ సమంత హోస్ట్ గా కొన్ని ప్రశ్నలు వేయడంతో పాటు ఇంటర్వ్యూ కూడా చేసింది. ఈ క్రమంలోనే సమంత డైరెక్ట్ గా.. ఏవండీ మహేష్ గారు అందరి హీరోలు సిక్స్ ప్యాక్స్ చూపిస్తున్నారు. మరి మీరు ఎప్పుడు సిక్స్ ప్యాక్ బాడీని మాకు చూపించబోతున్నారు.. అంటూ ఓపెన్ గానే అడిగేసింది సామ్. ఆ ప్రశ్నపై స్పందించిన మహేష్.. సిగ్గుపడుతూ.. నేను చూపించను. ఎందుకంటే నా బాడీ ఎవరు చూడరు అంటూ నవ్వుతూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. ఈ వీడియో అప్పట్లో చాలా సంచలనంగా మారింది.

అయితే ఇదే వీడియోని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు. సమంత చాలా నాటి, ఎవరినైనా సరే అడగాలనుకున్నది అడిగేస్తుందని చాలా ఓపెన్ మైండెడ్ అని సమంతను తిడుతున్నట్టే తిడుతూ పొగుడుతున్నారు. ఇకపోతే సమంత సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఈమె ఖుషి సినిమాతో ప్రేక్షకులకు పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. సమంత గత రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకుంది సమంత.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -