Naga Chaitanya: కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. హీరోయిన్ సమంత పర్ఫామెన్స్ గురించి చైతన్య అలా అన్నారా?

Naga Chaitanya: ఇటీవలె విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరూ కలిసి స్టేజిపై రొమాంటిక్ డాన్స్ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఇదే విషయం గురించి ఎక్కడ చూసినా కూడా చర్చించుకుంటున్నారు. అలాగే ఈ రొమాంటిక్ పర్ఫామెన్స్ వైరల్ గా మారింది. శివ నిర్మాణ దర్శకత్వంలో సామ్, విజయ్ జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా విడుదల కానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టేసింది. ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా సామ్,విజయ్ దేవరకొండ బోల్ట్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోయారు. విజయ్ అయితే ఏకంగా స్టేజ్ పై షర్ట్ తీసేసి మరి సమంతని ఎత్తేసుకుని గిరగిరా తిప్పేస్తూ అటు ఇటు వంచేస్తూ రొమాంటిక్ పర్ఫామెన్స్ లు ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. అయితే మొదటి నుంచి సమంత పై గుర్రుగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ ఈ వీడియో పై మరింత రేంజ్ లో మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో పై అక్కినేని నాగచైతన్య ఫుల్ ఫైర్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వీడియో చూసిన ఎవరికైనా సరే కడుపు మండిపోతుంది.

 

మరీ ముఖ్యంగా మాజీ భర్తకు అయితే ఇంకా కడుపు రగిలిపోతుంది. తన మాజీ భార్యని అలా ఎత్తేసుకుని గిరి గిరా తిప్పేస్తే ఎవరికైనా సరే కోపం వస్తుంది. అయితే కోపంలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు నాగ చైతన్య.
సైలెంట్ గా దెబ్బ కొట్టడానికి సమంత లాగే గిల్లి గిచ్చకుండా నొప్పి తెప్పించడానికి అద్భుతమైన డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది..తన నెక్స్ట్ సినిమాలో శోభిత ధూళ్లిపాళ్లను చూస్ చేసుకున్నారట ఈ హీరో. అసలకే శోభిత ధూళ్లిపాళ్ల టు హాట్ నాగచైతన్యతో లవ్ లో ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో ఈ ఇద్దరు తెరపై కనిపిస్తే మాత్రం రొమాన్స్ కా బాప్ అనే రేంజ్ లో ఉండాలి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -