Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి టాప్ సీక్రెట్స్ ఇవే!

Jr NTR: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆపై పలు సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నటన విషయంలో పూర్తిగా తాతకు తగ్గ మనవడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే.

అలా ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో వెలుగుతున్నాడు. ఇక ఇటీవల దర్శకదీరుడు రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నడు ఎన్టీఆర్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా పలు సినిమా ఆఫర్లు తన సొంతం చేసుకుంటున్నాడు ఎన్టీఆర్.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తల్లి శాలిని గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్ తల్లి శాలిని తెరమీద అంతగా కనిపించలేదు. ఎందుకంటే హరికృష్ణ శాలినిని లీగల్ గా పెళ్లి చేసుకోలేదు. హరికృష్ణకు ముందుగా లక్ష్మితో పెళ్లి జరిగింది. వీరిద్దరికి జానకిరామ్, కళ్యాణ్ రామ్ పుట్టారు. అయితే నందమూరి ఫ్యామిలీలో పిల్లలకు సంగీతాన్ని నేర్పడానికి శాలిని ని టీచర్గా ఎంచుకున్నారట.

ఇలా శాలిని ప్రతిరోజు ఎన్టీఆర్ ఇంటికి మ్యూజిక్ టీచరుగా వచ్చేదట. ఇక శాలిని ఇంటికి వెళుతున్న క్రమంలో కూడా హరికృష్ణ తనని డ్రాప్ చేసేవాడట. ఈ క్రమంలో వీళ్ళిద్దరికీ ప్రేమ కొనసాగింది. అలా వీరిద్దరికీ ఎన్టీఆర్ కూడా పుట్టాడట. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ శాలిని ను మ్యూజిక్ టీచర్ గా తీసేసారట. ఆ తర్వాత ఎన్టీఆర్ తనకు మనవడు పుట్టాడని పాజిటివ్ గా భావించి సరే అని ఎన్టీఆర్ అని పేరు పెట్టాడట. కానీ శాలిని అప్పటినుంచి ఇప్పటివరకు మాత్రం.. ఇండస్ట్రీలో ఏ రోజు కనిపించలేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -