NTR: ఎన్టీఆర్ కు వరుస అవమనాలు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?

NTR: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. అందులో మొదటిది ఎన్టీఆర్ కి జరుగుతున్న అవమానం ఒకటి అయితే రెండవది, ఆర్ఆర్ఆర్ అవార్డుల ఫంక్షన్ కి హాజరు కాలేకపోయాడు అన్న విషయం మరొకటి. ఎన్టీఆర్ కి జరిగిన అవమానం, ఆయనకి జరుగుతున్న అన్యాయం పైనే చర్చ జరుగుతోంది. నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ కి ఎదురవుతున్న పరిస్థితికి ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నారు.

ముఖ్యంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ని పట్టించుకోకపోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అంత పెద్ద నటుడు, ఆఖరికి అమెరికాకి అవార్డు అందుకోవడానికి అక్కడికి వెళ్లకుండా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే.. ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ ని ఎవరూ పట్టించుకోకపోయేసరికి ఎన్టీఆర్ అభిమానులు మండి పడుతున్నారా. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నా మీకు ఎవరూ తోడు లేకపోయినా మేము ఉన్నాము అని మాట ఇస్తున్నాను. మా ప్రాణం పోయే చివరి వరకు నీతోనే ఉంటాము. మరో జన్మంటూ ఉంటే కూడా నీ అభిమానిగా పుట్టాలని ఆ దేవుడికీ కోరుతున్నాం.

 

#తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం, పెద్దాయన బిడ్డల మీద గౌరవం ఎప్పటికీ పోవు. కానీ ఒకరి పక్కనే నిలబడాలి అనే టైమ్ వస్తే సెకన్ కూడా ఆలోచించకుండా నిలబడేది మాత్రం మా తారక రాముడు @tarak9999 వైపే అంటూ ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. మరి అభిమానుల వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. కాగా ఇటీవల తారకరత్న పెద్దకర్మ లో బాలయ్య బాబు లోపలికి వచ్చి అక్కడే ఉన్న అందర్నీ విష్ చేసి పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక బాలయ్య బాబు వారిని కూడా మాట్లాడిస్తారు అని కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇద్దరూ గౌరవంగా లేచి నిల
లుచోగా బాలయ్య బాబు మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -