Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ సీన్స్ లీక్ కావడంతో?

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్ గా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలె మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

ఇది ఇలా ఉంటే సినిమాలకు సంబంధించిన లీకులు రాకుండా ఉండడం కోసం దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఫొటోస్ వీడియోస్ బయటకు వస్తూనే ఉంటాయి. హీరోలకు సంబంధించిన సన్నివేశాలను ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ లీకుల బెడద పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కి కూడా తప్పడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ ముందు వైపు నిల్చోగా సాయి ధరంతేజ్ వెనకాల వైపు నిలుచున్నాడు.

 

పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో కనిపించగా సాయి ధరమ్ తేజ్ డాక్టర్ డ్రెస్ లో కనిపించాడు. మరొక ఫోటోలో పవన్ కళ్యాణ్ సాయి తేజ్ ఇద్దరు కలిసి కారులో వెళ్తున్నారు. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సోషల్ మీడియాలో ఫోటోలు లీక్ అవ్వడంతోపాటు ఆ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్న విషం మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -