Relationship: సెక్స్‌లో ఎక్కువగా ఈ అనుమానాలే వస్తాయి.. కారణం ఇదే !

Relationship: సెక్స్‌ అంటే అందరూ ఇష్టపడతారు. పూర్వం సెక్స్‌ గురించి మాట్లాడాలంటే సిగ్గుపడేవారు. కానీ.. నేటి కాలంలో సెక్స్‌ గురించి అందరికీ తెలుసు. సెక్స్‌లో ఏదైన డౌట్‌ ఉంటే దాని గురించి క్లుప్తంగా తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలా మీకు ఉన్న అనుమానాలు ఎవరినీ అడగకుండా మనస్సులోనే పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని సెక్సాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అందరికీ అవగాహన ఉన్నా.. వివిధ రకాల అనుమానాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఎందుకంటే, మనం ఎంత తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎక్కువగా ఉంటాయి.

తరచూ వచ్చే అనుమానాలు ఇవే..

1. సెక్స్‌లో పాల్గొంటే నొప్పి ఉంటుందా అనే డౌట్‌ చాలా మంది అమ్మాయిలకు వస్తుంది. మొదటి సారి కలయికలో పాల్గొన్న సమయంలో మాత్రమే నొప్పి కలుగుతుతుంది. తరచూ చేయడంతో నొప్పి రాదని వైద్యులు సూచిస్తున్నారు.

2. పురుషుల పురుషాంగాన్ని ఎలా కొలుస్తారు అని. అసలు దీనిని కొలుస్తారా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. నిజానికి పురుషాంగాన్ని కూడా కొలవచ్చు. పురుషాంగం నిటారుగా ఉన్న సమయంలోనూ దానిని కొలవాలట.

3. ఒక్కసారి వాడిన కండోమ్‌ ని మళ్లీ వాడొచ్చాఅనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఒకసారి వాడిన కండోమ్‌ను మళ్లీ వాడరాదు.

4. చాలా సేపు సెక్స్‌లో పాల్గొనాలి అంటే ఏం చేయాలి అనే డౌట్‌ కూడా వస్తూ ఉంటుంది కలయికలో పాల్గొన్న తర్వాత భావప్రాప్తి కలగడానికి 20 సెకన్ల ముందు ఆపేయాలి. ఆ తర్వాత మళ్లీ కలయికలో పాల్గొనడం మొదలుపెట్టాలి. ఇలా చేయడంతో సెక్స్‌ను చాలా సేపు చేస్తూ ఆస్వాదించవచ్చని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు.

5. మహిళలకు భావప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న చాలా మంది వస్తుంది. ఆమెకు ఏంచేసే ప్రోజర్‌ గా ఫీల్‌ అవుతున్నారో.. ఆమె జీ స్పాట్‌ ఏంటో తెలుసుకోగలిగితే ఈజీ అవుతుందట. శృంగార సంబంధిత అంటువ్యాధులు వచ్చినట్లు అనుమానం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -