Pawan Kalyan: పవన్ కొడుకు ఎంట్రీ గురించి షాకింగ్ అప్ డేట్.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లా కొడుకే అక్షరానందన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అకిరా నందన్ ఎంట్రీ కోసం మెగా అభిమానులు పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గతంలో చాలాసార్లు అకిరా నందన్ ఎంట్రీ పై ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలపై స్పందించిన రేణు దేశాయ్ తన కొడుకు సినిమాలోకి రాడు అంటూ అనేకసార్లు తెలిపిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అకిరా ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని అందుకు సాక్ష్యం ఇదే అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్త సంతోషించాల్సిన విషయమే కానీ ఇందులోనే ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. అదేమిటంటే అకిరా నందన్ సినిమాల్లోకి హీరోగా రావడం లేదు. అకిరా రైటర్స్ బ్లాక్‌ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియో రిలీజ్ చేశారు.

రైటర్స్ బ్లాక్‌ నుంచి ఒక రచయిత ఎలా తప్పించుకున్నాడు. అనే కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్‌ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తికేయ యార్లగడ్డ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. అకిరా నందన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆ మధ్య ఒకసారి అకిరా నందన్ మ్యూజిక్ ని ప్లే చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలపై స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకున్న అకిరా మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -