Marriage: పెళ్లికి ముందు శృ**రంలో పాల్గొనకూడదా?

Marriage: సాధారణంగా కొందరు పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొంటే మరి కొంతమంది పెళ్లి తర్వాత శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మంది పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడానికి ఆసక్తిగా చూపిస్తున్నారు. అయితే పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడం వల్ల కొన్ని నష్టాలు కొన్ని లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట లాభాల విషయానికొస్తే.


ఎక్స్‌పీరియన్స్.. పెళ్ళికి ముందు శృంగారంలో పాల్గొనడం వల్ల అసలు శృంగారం అంటే ఏమిటి ఎలా ఉంటుంది ఎటువంటి పొజిషన్స్ లో పాల్గొనాలి అన్న వాటిపై అవగాహన వస్తుంది.

 

అలాగే పురుషులకు వారిపై వారికి నమ్మకం కూడా పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అన్నది అవుతుంది. పెళ్ళికి ముందు కనుక మీరు శృంగారంలో కనుక పాల్గొంటే.. పార్టనర్ మీకు నచ్చకపోతే మీరు మరొకరిని చూసుకోవచ్చు. కానీ మొట్టమొదటిసారి పెళ్లి తర్వాత మీరు శృంగారంలో పాల్గొంటే వాళ్ళు మీకు నచ్చకపోయినా జీవితాంతం కలిసి ఉండాల్సి వస్తుంది. మీరు సాటిస్ పై అవ్వకపోయినా చచ్చినట్టు వాళ్ళతోనే ఉండాలి. పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

 

ఇకపోతే పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడం వల్ల కలిగే సమస్యల విషయానికి వస్తే.. కొన్ని సార్లు శృంగారంపై ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. అది మగవారికైనా ఆడవారికైన. అయితే పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడం వల్ల పెళ్ళి తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. దీంతో పార్ట్నర్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడం వల్ల కొన్ని సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అమ్మాయి లైఫ్ రిస్క్‌లో పడుతుంది. కాబట్టి ఇది కూడా ఒక పెద్ద సమస్య అని చెప్పవచ్చు. చాలా మందితో శృంగారంలో పాల్గొనడం వల్ల సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ వస్తాయి. ఇది నిజంగా జీవితంలో ఎన్నో ఇబ్బందులకి దారి తీస్తుంది కాబట్టి పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం మంచిది కాదు.

 

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -