‎Shriya Saran‎: ఛాన్స్ ల కోసం హీరోయిన్ శ్రియ ఇంతకు తెగించిందా?

‎‎Shriya Saran‎: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు టాలెంట్ తో పాటు అందం కూడా ఎంతో అవసరం అందంగా ఉంటేనే వారికి ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనగడ ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగాలంటే ముందు అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే అవకాశాలు వస్తున్నప్పటికీ కాస్త అందంగా లేకపోవడంతో వెంటనే ముద్దుగుమ్మలు అందంగా కనిపించుకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమంది నటీమణులు ఇలా సర్జరీలు చేయించుకొని సహజసిద్ధంగా తమ అందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అందానికి ఏమాత్రం తీసి పోనటువంటి నటి శ్రియ శరన్ సైతం సర్జరీకి సిద్ధమైందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి శ్రియ తన అంద చందాలతో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి శ్రియ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి పలు సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె మరిన్ని అవకాశాల కోసం తాను సర్జరీకి సిద్ధమైందనే వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం శ్రీయ శరణ్ తన నాభికి సర్జరీ చేయించుకోవాలని నిశ్చయించుకున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

 

ఈమె నాభి సైజు చిన్నదిగా ఉండటం వల్ల మరింత పెద్దగా చేయించడం కోసం ఇలా సర్జరీ చేయించుకుంటున్నట్టు సమాచారం.అయితే ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది అభిమానులు ఎంతో అందంగా ఉన్నటువంటి శ్రియ ఇప్పుడు సర్జరీ చేయించుకోవడం అవసరమా అంటూ కొందరు విమర్శించగా మరికొందరు మాత్రం అవకాశాల కోసం ఇలా సర్జరీలు చేయించుకొని ఉన్న అందాన్ని పాడు చేసుకుంటున్నారా అంటూ పెద్ద ఎత్తున ఈమె సర్జరీ గురించి కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె సర్జరీ చేయించుకోవడం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -