Shriya Saran: వామ్మో.. శ్రియ అందాల ఆరబోత ఏకంగా ఈ రేంజ్ లో ఉందా?

Shriya Saran: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన అలనాటి నటి శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న శ్రియ ఎంతోమంది స్టార్ హీరోలు జరుగుతున్న ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు, తమిళ్ భాషలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. అంతే కాకుండా హిందీలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా మంచి పాత్రలో నటించింది. ఇలా సినీ జీవితంలో మాత్రమే కాకుండా వ్యతిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం భర్త , కూతురితో కలిసి శ్రియ ఆనందంగా జీవిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో శ్రియ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తరచూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా భర్త, కూతురితో కలసి ఉన్న ఫోటోలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కి పోటీగా గ్లామర్ మైంటైన్ చేయటమే కాకుండా తరచూ గ్లామర్ ఫోటో షూట్ లకు ఫోజులు ఇస్తూ రచ్చ చేస్తోంది.

కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో శ్రియ చేసే అందాల ఆరబోతకు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా’ నా ఫేవరేట్ ఫోటో అంటూ… దుస్తులు లేకుండా ఉన్న న్యూడ్ ఫోటోని శ్రియ షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ లో ప్రొఫైల్ రివీల్ చేయలేదు. ప్రస్తుతం శ్రియ న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఒకప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన శ్రియ పెళ్లి పిల్లలు పుట్టిన అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్లతో అందాలను ఆరబోస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -