Sneha Reddy: అల్లు అర్జున్ భార్య హద్దులు దాటడానికి కారణాలివేనా?

Sneha Reddy: అల్లు అర్జున్‌కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ఇటీవల పుష్పతో పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ కొట్టిన బన్నీ.. ఇప్పుడు పుష్ప2 ద రూలింగ్‌ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే నార్త్‌ ఇండియాలో సైతం బన్నీకి ఫ్యాన్‌ బేస్‌ పెరిగిందని తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ అగ్ర హీరోకు అభిమానగణం భారీగా పెరుగుతోంది. ఇటీవల పుష్ప2 సినిమా అప్‌డేట్‌ ఇవ్వాలంటూ ఏకంగా అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

 

అల్లు అర్జున్‌ కెరీర్‌ పరంగా పుష్ప మూవీ మైలురాయిగా నిలిచింది. ఇక బన్నీ పర్సనల్‌ విషయానికి వస్తే.. ఆయన స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి జీవితం అన్యోన్యంగా సాగిపోతోంది. అల్లు అయాన్‌, అల్లు అర్హ అనే ఇద్దరు పిల్లలు వీరికి సంతానం. ఇక స్నేహారెడ్డి విషయానికి వస్తే.. ఆమె ఇటీవల సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దాంతోపాటు తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌లను పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

 

ఈ క్రమంలో సోషల్ మీడియా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి బన్నీ భార్య హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. అయితే ఈ ఫోటోల వల్ల బన్నీ పరువు పోతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. గ్లామరస్‌ లుక్స్‌ను పంచుకోవడంతో కొందరు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ల భార్యలు తరచుగా వార్తల్లో స్పెషల్ అట్రాక్షన్ అవుతుండగా.. బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి అయితే గ్లామరస్ లుక్స్ వదులుతూ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

 

సినిమాల్లోకి ఎంట్రీ కోసమేనా?
ఇక రీసెంట్ గా స్నేహారెడ్డి గురించిన ఓ న్యూస్ ఫిలిం నగర్ లో చర్చనీయాంశం అయ్యింది. స్నేహా సినీ ఎంట్రీపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆమె సినీ ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు. మలయాళ సినిమాతో అల్లు స్నేహారెడ్డి సినీ ఎంట్రీ ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇది అధికారికంగా ప్రకటిస్తేగానీ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -