Sneha Reddy: స్నేహారెడ్డికి అలాంటి వ్యాధా.. బన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

Sneha Reddy: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ట్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి దంపతుల గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.. అల్లు అర్జున్ భార్యగా స్నేహారెడ్డి కూడా మనందరికీ సుపరిచితమే. స్నేహారెడ్డి ఒకవైపు అల్లు కోడలిగా బాధ్యతలు చేబడుతూనే మరోవైపు తన పిల్లలకు తన భర్తకు సంబంధించిన పనులను చూసుకుంటూ ఉంటుంది స్నేహారెడ్డి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తకు తనకు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా స్నేహారెడ్డి కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే స్నేహారెడ్డి ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతోంద‌ట‌. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా స్నేహరెడ్డికి కూడా ఓసిడి ఉంద‌ని తెలుస్తోంది. అంటే ఈమెకు అతి శుభ్రం ఎక్కువ. ఈమె మీద‌ చిన్న దుమ్ము వచ్చిపడిన ఎలాంటి స్క్రాచ్ పడినా తట్టుకోలేదట. త‌న‌ కూతురు, కొడుకుని కూడా శుభ్రంగా లేకపోతే వాళ్లను కూడా దూరం పెట్టేస్తుంద‌ట‌. అంతేకాకుండా పుష్ప సినిమా షూటింగ్ కోసం బన్నీ చిత్తూరు అడవుల్లో రెండు నెలలు షూటింగ్ చేసుకుని ఇంటికి వస్తే అల్లు అర్జున్ ని ఏకంగా వారం రోజులు దూరం పెట్టిందట స్నేహారెడ్డి.

 

ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇలాంటి అతిశుభ్రం ఉన్న భార్యతో బన్నీ ఎలా? కాపురం చేస్తున్నారురా బాబు అంటూ ఆయన అభిమానులు కూడా ఎంతో జాలి ప‌డుతున్నారు. కాగా కొందరు మాత్రం ఇలాంటివి ఫేక్ వార్తలు సృష్టించకండి అని అంటుండగా అల్లు అర్జున్ అభిమానులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -