Sri Reddy: వైరల్ అవుతున్న శ్రీరెడ్డి నాటీ కామెంట్స్.. ఏమైందంటే?

Sri Reddy: శ్రీరెడ్డి టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ.. లోకల్ వాళ్ళకి అవకాశాలు అంటూ చాలానే చేసింది. ఇక వినూత్న శైలిలో గుడ్డలిప్పి నిరసన తెలియజేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక టాలీవుడ్ పెద్దల రహస్యాలను కొన్నింటిని బయట పెట్టింది కూడా. తెలుగు ఇండస్ట్రీ తనను బహిష్కరించడంతో ఇక ఇక్కడ అవకాశాలు వచ్చేలా పరిస్థితులు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది ఈ భామ.

ఏదైనా పని ఉంటే హైదరాబాద్ రావడం వచ్చినప్పుడు.. ఒక ఊపుఊపి వెళ్లడం జరుగుతుంది. సినిమాల్లో అవకాశాలు రావడం లేదనో ఏమో కానీ.. ఈ మధ్య సోషల్ మీడియాపై పడిపోయింది ఈ బోల్డ్ బ్యూటీ. వివిధ సామజిక మాధ్యమాల్లో ఆక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో పడింది. ఈ క్రమంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసి వాటిని అప్ లోడ్ చేయడం, ఫొటోస్ అప్ లోడ్ చేయడం వంటివి చేస్తూ ఫాన్స్ ని ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది శ్రీరెడ్డి. ఇలా ఫొటోస్, ఓదెవ్స్ అప్ లోడ్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో ఈ భామ సక్సెస్ అయిందనే చెప్పాలి.

వంటల ప్రోగ్రామ్ తో..

ప్రస్తుతం విలేజ్ వంటకాల ప్రోగ్రాంతో గరిట పట్టి యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ కొట్టేసింది శ్రీరెడ్డి. వారానికి ఓ స్పెషల్ వంటకంతో కొంచెం మసాలా కంటెంట్ తో వీడియోలు చేస్తూ బాగానే పాపులర్ అయ్యింది. ఇక వంట చేసే వీడియోలో మధ్యలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులకు మంచి విందు అందిస్తుంది ఈ భామ. ఇక తన డబుల్ మీనింగ్ డైలాగులతో కుర్రకారుకి వేడెక్కిస్తుంది. ఇక తన అందాల ఆరబోత, డబుల్ మీనింగ్ డైలాగులు, ప్రత్యేక వంటకం కలిపి చేసే ఈ వీడియోలు మొత్తంగా మంచి వ్యూస్, లైక్స్, షేర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మధ్య మధ్యలో మంచి మసాలా టాపిక్స్ మాట్లాడుతూ.. కాసిన్ని బూతులు కూడా తిడుతూ.. ప్రేక్షకులకు కసి పెంచుతుంది. ఇలా ఈ మధ్య చేసిన ఓ వీడియోలో కూలి పనికి వెళ్ళినప్పుడు పైట జారితే.. ఇక అంతే సంగతని కామెంట్ చేసింది. చేసిన తక్కువ సినిమాలతో అంతగా క్రేజ్ పొందని శ్రీరెడ్డి.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఈ వీడియోలతో మంచి క్రేజ్ పొందింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -