Star Actress: ఇద్దరు వ్యక్తులు నన్ను ఒకేసారి వాడుకోవాలని చూశారు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Star Actress: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిన సత్యమే ప్రతి ఒక రంగంలోనే ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ కొంతమంది సెలబ్రిటీలు షూటింగ్ సమయంలో హీరోయిన్లతో కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు.

ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామని బహిరంగంగా తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి నటి ఈషా గుప్తా సైతం ఈ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ తాజాగా ఆమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పెద్ద ఎత్తున సినిమాలలో గ్లామర్ షో చేస్తూ రచ్చ చేసే ఈమె కాస్టింగ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారట ఒకసారి కాదు రెండుసార్లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇద్దరు వ్యక్తులు తనని ట్రాప్ చేయాలని భావించారు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ఒక సినిమా పని నిమిత్తం అవుట్ డోర్ షూటింగ్ వెళ్ళగా అక్కడ ఇద్దరు వ్యక్తులు నన్ను ట్రాప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని విషయం నాకు తెలిసింది. దీంతో వారి ప్రతి ఒక్క కదలిక తాను గమనిస్తూ వచ్చానని తెలిపారు.

ఇక వారి పట్ల నేను జాగ్రత్తగా ఉంటూనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశానని ఈమె తెలియజేశారు. అవుట్ డోర్ షూటింగ్ సమయంలో తనకు ఒంటరిగా పడుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదన్న కారణంతో తన ఆర్టిస్టులను కూడా తన గదిలోనే పడుకోబెట్టుకున్నానని ఈమె తెలియజేశారు. దీంతో వారు తనని ఏమి చేయలేకపోయారని వారి ప్లాన్స్ సక్సెస్ కాలేకపోయాయని ఈమె తెలియజేశారు. అయితే ఆరోజు రాత్రి తాను చాలా భయపడుతూనే ఉన్నానని ఈ సందర్భంగా ఈషా గుప్తా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -