Balakrishna: ఆ హీరోయిన్ పై ఫైర్ అయిన స్టార్ హీరో బాలకృష్ణ.. అంత కోపం వచ్చేలా ఆమె ఏం చేసిందంటే?

Balakrishna: ఇండస్ట్రీలో బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఈయన చాలా అరుదైన రకం. ఏమైనా విషయం ఉంటే ముక్కు సూటిగా ముఖం మీద చెబుతారు లోపల దాచుకోవడాలు లాంటివి ఏవి ఉండవు. ఈయనకి కోపం ఎక్కువ అని అందరికీ తెలిసిందే అలాగే ప్రేమ కూడా ఎక్కువే. ఎప్పుడూ అందరినీ చాలా ప్రేమతో ఆదరిస్తారు. సహజంగా బాలయ్య ని ఎవరు ఎదిరించి మాట్లాడరు అలాగే ఆయనకి ఎంతో గౌరవాన్ని ఇస్తారు.

కానీ బాలయ్యకి ఒకసారి కోపం వచ్చిందంటే అది చాలా పెద్ద సమస్య కి దారితీస్తుంది. ఇప్పుడు అదే అయిందని చెప్పాలి ఎందుకంటే బాలయ్య కోపం ఒక యంగ్ హీరోయిన్ మీద.ఆ హీరోయిన్ ఎవరో కాదు కృతి శెట్టి. బాలయ్య సినిమా లో కూతురు పాత్రను ముందు తినకే ఇచ్చారు కానీ తను వద్దు అని చెప్పడంతో శ్రీ లీల తీసుకుంది.ఇప్పుడు మరో సినిమాలో బాలయ్య కి చెల్లిగా పాత్ర ఇస్తే వద్దు అని తిరస్కరించిందట. కృతి శెట్టి కెరియర్ గురించి అందరికీ తెలిసిందే.

ఉప్పెన సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న కూడా మొదటి మూడు సినిమాలు తర్వాత వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ గా మారడంతో ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు అసలు ఏ సినిమాలు తీస్తుందో కూడా ఎవరికీ ఒక అప్డేట్ కూడా లేదు. ఇలాంటి స్ట్రగులింగ్ స్టేజ్ లో, వచ్చిన సినిమాలే మహా ప్రసాదంలా తీసుకోవాలి కానీ ఇక్కడ కూడా సినిమాలను వద్దు అని చెప్పేస్తుంది కృతి శెట్టి.

అందులోనూ బాలయ్య సినిమా అంటే ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదు. అలాంటిది రెండోసారి కూడా బాలయ్య సినిమాను వద్దు అని చెప్పడంతో బాలయ్య కృతి శెట్టి మీద కోపంగా ఉన్నారు. ఈ విషయం ఇలా ఉండగా బాలయ్య శ్రీలీల తో చేస్తున్న భగవత్ కేసరి నుంచి ఒక్కొక్క పాట విడుదలై మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -