Chaysam: నాగచైతన్య-సమంతకు పిల్లల్ని కనొద్దని చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Chaysam:  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సమంత నాగచైతన్య జంట ఒకటి అని చెప్పాలి. సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా కొనసాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా కొనసాగుతున్నటువంటి ఈ జంట మధ్య విభేదాలు వచ్చాయి. ఇలా వీరి మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధలు కారణంగా ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరి విడాకులకు సరైన కారణం ఏంటి అనేది తెలియకపోయినా వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాలకు విడిపోయారు. అయితే అప్పటివరకు వీరిద్దరూ పిల్లల గురించి ప్లాన్ చేయలేదు బహుశా పిల్లలే కనక జన్మించి ఉంటే ఈ జంట విడిపోయేవారు కాదేమో అనే భావన కూడా అభిమానులలో కలుగుతుంది. అయితే ఈ జంటకు ఇప్పుడే పిల్లల్ని వద్దు కెరియర్ మంచిగా ప్లాన్ చేసుకోమని ఒక హీరో సలహా ఇచ్చారట ఆ హీరో సలహా కారణంగానే వీరిద్దరూ పిల్లల గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది.

మరి నాగచైతన్య సమంతకు పిల్లలు కనవద్దు అంటూ సలహా ఇచ్చినటువంటి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు నాగార్జున అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. నాగార్జున సమంత నాగచైతన్య వివాహం జరిగిన తర్వాత కెరియర్ పైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు రావడం విడిపోవడం జరిగింది. నాగార్జున ఇలాంటి సలహా ఇవ్వకుండా ఉంటే వీరిద్దరికి పిల్లలు జన్మించి ఉంటే విడిపోయేవారు కాదేమో అని అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -