Mahesh Babu: స్టార్ హీరో మహేష్ సంచలన నిర్ణయం.. ఏమైందంటే?

Mahesh Babu: టాలీవుడ్ లో కేవలం లుక్స్ తోనే రికార్డులు క్రియేట్ చేయగల సత్తా ఉన్న హీరో ఎవరంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు. బాక్సాఫీస్ కూడా షేక్ అయ్యే కలెక్షన్లను సాధించగల సత్తా మహేష్ సినిమాలకు ఉండగా.. సినిమాలతో పాటు రకరకాల వ్యాపారాలతో మహేష్ బిజీగా ఉంటున్నాడు. ఎంత బిజీగా ఉన్నా మహేష్ తన ఫ్యామిలీకి తగినంత టైం ఇస్తాడనేది అందరికీ తెలిసిన విషయం.

 

తాజాగా మహేష్ తన అన్న రమేష్ బాబుని, తల్లి ఇందిరా దేవిని, ఆ వెంటనే తండ్రి కృష్ణను కోల్పోవడం తెలిసిందే. వరుస విషాదాలతో కుంగిపోయిన మహేష్ ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే మహేష్ కుటుంబంతో సంబంధాలు కలిగిన ఓ వ్యక్తి వల్ల మహేష్ బాబుకు తలనొప్పి వస్తోందట. ఈ మధ్యన వార్తల్లో వివాదాస్పద రీతిలో సదరు వ్యక్తి కనిపించడం, కొత్త సంవత్సరం సందర్భంగా కూడా సదరు వ్యక్తి ఓ వీడియోను విడుదల చేయడం సెన్సేషన్ అయింది.

 

మహేష్ బాబు కుటుంబానికి తలనొప్పిగా మారిన ఆ వ్యవహారం ఇప్పుడు వార్తల్లో, ఇండస్ట్రీలో తిరిగి చివరకు తన ఇంటి వరకు వచ్చేసిందట. దీంతో మహేష్ బాబు, నమ్రతలు దీనిపై స్పందించాల్సి వచ్చిందట. సదరు వ్యక్తి వల్ల సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే ఓ నటిని మహేష్ కు వరుసకు వదిన దొరికిందట. అయితే దీనిపై సూపర్ స్టార్ అసంతృప్తిగా ఉన్నాడట.

 

తన కుటుంబానికి దగ్గరగా ఉండే సదరు వ్యక్తి త్వరలో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నందున మహేష్ ఆమెను వరుసకు వదిన అని పిలవాల్సి వస్తుందట. అయితే ఆమెను వదిన అని పిలవాలని కొంతమంది షరతు పెట్టారని.. దానికి మహేష్ మాత్రం అస్సలు అంగీకరించలేదని సమాచారం. ఆమె అంటేనే తనకు అసహ్యమని మహేష్ తన దగ్గరి వాళ్లతో అన్నట్లు కూడా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -