Tamannaah: తమన్నాకు 2 కోట్ల విలువ చేసే బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో.. అలా చేయడంతో?

Tamannaah: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చే దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఏమాత్రం అవకాశాలు కోల్పోకుండా వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.

ఇక ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. పీకల్లోతు ప్రేమలో మునికి తేలడమే కాకుండా ఇద్దరు కలిసి చట్టపట్టలేసుకొని విదేశీ పర్యటనలకు కూడా వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే తాజాగా తమన్నా గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది విజయ్ వర్మను ప్రేమించక ముందు తమన్న మరొక స్టార్ హీరోతో ప్రేమలో పడిందట ఇలా ఆ స్టార్ హీరో తో కలిసి పలు సినిమాలలో నటించిన తమన్నా ఆయనతో ఎంతో మంచి సన్నిహిత్యం ఏర్పడటం తిరిగి ప్రేమలో పడటం జరిగింది.

ఇలా వీరిద్దరి మధ్య చనువు కాస్త పెరగడంతో ఆ హీరో తమన్నాతో కాస్త హద్దులు కూడా మీరు ప్రవర్తించారని తెలుస్తుంది. ఇలా తమన్నా ఆ హీరోకి నచ్చిన విధంగా నడుచుకోవడంతో ఏకంగా ఆ హీరో తనకు రెండు కోట్ల రూపాయల విలువచేసే ఖరీదైన బంగ్లా ఇచ్చారనీ కూడా వార్తలు వినపడుతున్నాయి. ఇలా ఆ హీరోతో అన్ని సరదాలు తీర్చుకున్నటువంటి ఈమె చివరికి కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారట.

ఈ విధంగా బ్రేకప్ అయిన విషయం ప్రస్తుత ప్రియుడు విజయ్ వర్మకు తెలిసినప్పటికీ ఈ విషయాన్ని ఆయన చాలా లైట్ గా తీసుకున్నారని ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమైన అని భావించినట్లు తెలుస్తోంది తమన్నా ఇదివరకే ఓ హీరోతో ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పుకొని ప్రస్తుతం మరొక హీరో ప్రేమలో ఉండడంతో ఈయనతోనైనా జీవితం పంచుకుంటారా లేకపోతే ఈయనని కూడా మధ్యలోనే వదిలించుకుంటారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -