Vijay Varma: తమన్నాను ప్రేమించా.. కానీ అలా చేయడం ఇష్టం లేదు.. విజయ్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

Vijay Varma: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈమెతో పాటు ఈమె బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ పేరు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించగా ఇటీవలే ఆ విషయాన్ని ఈ జంట కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ జంటకి సంబంధించి ఇప్పటికే అనేక రకాల వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై ఇద్దరూ ఓపెన్ అప్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఈ జంటపై స్పెషల్ ఫోకస్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రీసెంట్గా విజయ్ వర్మ తన ప్రేయసి మిల్కీ బ్యూటీ గురించి ఇప్పటికే ఎన్నో విషయాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కూడా విజయ్ వర్మ మరోసారి తమన్నా పై చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమన్నాతో లవ్ రిలేషన్ బాగానే ఉందని, కానీ ఆమెతో బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటె అందరి కళ్ళు మాపైనే పడ్డాయి.

 

మొదటినుంచి నా పర్సనల్ లైఫ్ అలా ఉండకూడదు అని డిసైడ్ అయ్యాను. కానీ ఆఖరికి అలాగే అందరికీ తెలిసిపోతుందని చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ. అంతేకాదు ఫ్యాన్స్ మనసుల్లో మా జంట పై ఇలాంటి స్దానం దక్కించుకుంటాం. మేము కూడా అలా ఉన్నామన్న విషయం నాకు తెలిసి ఆశ్చర్యపోయాను. ఫాన్స్ మమ్మల్ని ఇంతలా ఆరాధిస్తున్నారా?అనుకోని షాక్ అయ్యాను. దానికి ఆనందంగానే ఉన్న ప్రైవసీ మిస్ అయిపోతున్నాను అని బాధగా ఉంది. అందుకే ఆమెతో బయటకు వెళ్లడం నాకు ఇష్టం లేదు అంటూ సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చారు విజయ్ వర్మ. ఈ సందర్భంగా విజయ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -