Actress: ప్రభాస్ ను రేప్ చేస్తానంటూ ప్రముఖ నటి కామెంట్స్.. ఆమె ఇంత కామాంధురాలా?

Actress: డార్లింగ్ ప్రభాస్ ను ఇష్టపడినవారంటూ ఎవ్వరు ఉండరు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తన వైపు చూస్తే చాలు జన్మ ధన్యమైపోయింది అనుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. బాహుబలి తో ఆ క్రేజ్ ప్రపంచ స్థాయికి చేరుకుంది. విదేశీ భామలు సైతం ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఆరడుగుల పైగా ఎత్తు, భారీ దేహంతో ఉండే ప్రభాస్ ని చూస్తే ఏ అమ్మాయి మాత్రం ఫ్లాట్ అవ్వదు చెప్పండి.

వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి చిత్రాలు ప్రభాస్ ని కుటుంబ కథానాయకుడిగా నిలబెట్టాయి.ఈ సినిమాలలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ కూడా అందులో హీరోయిన్స్ తో ప్రభాస్ కెమిస్ట్రీ లవ్ సీన్స్ అందరినీ కట్టిపడేసాయి. పాపం ఫ్యామిలీ ఆడియన్స్ ప్రభాస్ ని ఒక మంచి లవర్ బాయ్ గా చూడాలని ఆశపడుతున్నారు. కానీ ప్రభాస్ బాహుబలి తర్వాత వచ్చిన వచ్చిన లవ్ స్టోరీ రాజేశం పెద్ద డిజార్డర్ ని మిగిల్చింది. ప్రభాస్ ని లవర్ బాయ్ గా చూడాలంటే చాలా సంవత్సరాల టైం పడుతుంది.

 

ఎందుకంటే త్వరలో రాబోతున్న సినిమాలు సలార్ కల్కి 2898 ఏడి వంటి సినిమాలు అన్నీ ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలే. అయితే ఇప్పుడు ప్రభాస్ గోల ఏంటి అంటారా ప్రభాస్ గురించి ఒక నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గాలివాన రాజరాజేశ్వర వంటి వెబ్ సిరీస్ లో నటించిన యాక్ట్రెస్ ఇందు నీ ఈమధ్య ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ చేశారు అందులో ప్రభాస్ కి చెల్లెలుగా యాక్ట్ చేస్తారా అని అడిగాడు.

 

ఆన్ స్క్రీన్ లో అయితే చెల్లెలుగా చేస్తాను కానీ ఆఫ్ స్క్రీన్ లో అయితే ప్రభాస్ ని బ్రేక్ చేస్తాను అనడంతో నోరెళ్లబెట్టడం రిపోర్టర్ వంతు అయిందట. అయితే ఈ న్యూస్ ఎప్పటిదో కానీ ఎందుకో ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఈ న్యూస్ ప్రభాస్ వరకు వెళ్లిందో లేదో ఒకవేళ వెళ్తే రియాక్షన్ ఎలా ఉంటుందో అని నవ్వుకుంటున్నారు ప్రేక్షకులు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -