Heroine: స్టార్ హీరోయిన్ ఇన్ స్టా అకౌంట్ లో అలాంటి ఫోటోలు.. ఇదేం కర్మ అంటూ?

Heroine: ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసి వారికి సంబంధించిన సినిమా విశేషాలను వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే టెక్నాలజీ బాగా పెరగడంతో కొందరు హీరోయిన్ల పేర్లతో ఫేక్ ఐడీలను సృష్టించి వారు పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు.ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీల అకౌంట్లను హ్యాక్ చేయడమే కాకుండా వారి పేర్లతో నకిలీ అకౌంట్లను సృష్టిస్తూ అందులో ఎన్నో బూతు వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ సెలెబ్రిటీల పరువుకు నష్టం కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఘటన మలయాళీ నటి విషయంలో చోటుచేసుకుంది.

మలయాళ నటి సాదిక వేణుగోపాల్ పలు సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈమె తెరపై మాత్రమే కాకుండా తెర వెనుక కూడా ఎప్పుడు సాంప్రదాయ వద్దమైన దుస్తులను ధరిస్తూ చాలా చక్కగా అందంగా కనబడుతూ ఉంటారు. ఇలా ఎంతో సాంప్రదాయపద్ధంగా ఉండే ఈమె సోషల్ మీడియా ఖాతాలో ఒక్కసారిగా పోర్న్ ఫోటోలు దర్శనం ఇచ్చాయి.ఇలా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఇలాంటి పోర్న్ వీడియోలు చూడటంతో ఒక్కసారిగా కంగు తిన్నటువంటి అభిమానులు సెలబ్రిటీలు వెంటనే ఈ విషయాన్ని ఆమెకు చేరవేశారు.

ఈ విషయం తెలుసుకున్నటువంటి సాధిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు ఇందుకు కారణం అయినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు.అయితే తన కారణంగా ఓ వ్యక్తి జీవితం నాశనం అవడం ఇష్టం లేనటువంటి సాదిక సదరు వ్యక్తికి బాగా బుద్ధి వచ్చేలాగా గడ్డి పెట్టి కేస్ వాపస్ తీసుకున్నారు. ఇలా సాధిక పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తూ పోర్న్ ఫోటోలు షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -