Technology: నీ ఫోన్ దొంగలించారా.. ఈ యాప్ తో వెంటనే ఇలా పట్టుకోండి?

Technology: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. సిటీలలో వాళ్ళు మాత్రమే కాకుండా పల్లెటూర్లలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. కాగా రాను రాను ఈ స్మార్ట్ ఫోన్లవినియోగం పెరగడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ ల దొంగతనాలు కూడా కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు పోయాయి అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. అయితే చాలామంది ఈ స్మార్ట్ ఫోన్లు దొంగతనం జరిగింది అంటే ఆ మొబైల్ ఫోన్లో గురించి పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరగలేక వాటిపైన ఆశలు వదిలేసుకుంటున్నారు.

 

కానీ ఈ మధ్యకాలంలో దొంగలించిన ఫోన్ ని కనుక్కోవడానీకి ఎన్నో రకాల కొత్త కొత్త యాప్స్ ని కొనుగోలు చేస్తున్నారు. అయితే మొబైల్ దొంగలించిన వెంటనే ముందుగా మీ మొబైల్ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. దానివల్ల మీ మొబైల్‌ను ఇతరులు ఏ విధంగానైనా దుర్వినియోగం చేసినా మీరు పోలీసులు మీపై చర్య తీసుకోకుండా కాపాడుకోవచ్చు. మొబైల్ ఆన్‌లో ఉన్నప్పుడు దాన్ని ట్రాక్ చేయడానికి తక్కువ శ్రమ పడుతుంది. కాగా మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే దాన్ని ట్రాక్ చేయడం కాస్త కష్టం. అయితే, ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్లే స్టోర్‌లో ఇలాంటి అనేక యాప్‌లు ఉన్నాయి. వాటి ద్వారా మీరు మొబైల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దాన్ని ట్రాక్ చేయవచ్చు.

 

యాప్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ మొబైల్ ని ట్రాక్ చేయవచ్చు. ఈ మొబైల్ ట్రాకింగ్ యాప్(Mobile Tracking App) చాలా మంచి రేటింగ్‌తో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు. కొన్ని అవసరమైన అనుమతులను ఆన్ చేయండి. ఈ యాప్‌లో డమ్మీ స్విచ్ ఆఫ్, ఫ్లైట్ మోడ్ ఫీచర్‌ను ఆన్‌లో ఉంచండి. ఆన్ చేసిన తర్వాత, ఆఫ్ చేసినా మొబైల్ ఆఫ్ కాదు, కానీ దొంగ మొబైల్ ఆఫ్ చేసినా అని అనుకుంటాడు. దీని కారణంగా మీరు ట్రాకింగ్‌లో సులభంగా పొందుతారు. మొబైల్‌లోని ఈ యాప్‌తో మొబైల్ మీకు లైవ్ లొకేషన్‌ను పంపుతూనే ముందు కెమెరా నుంచి ఫోటోలను క్లిక్ చేస్తుంది. దొంగను సులభంగా పట్టుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -