Tejaswi Madivada: న్యూ* ఫోటోలు షేర్ చేసిన తేజస్వి.. ఎద అందాలు చూపిస్తూ?

Tejaswi Madivada: నటి తేజస్విని మదివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలామంది తేజస్విని పేరు చెబితే గుర్తు పట్టేంత పాపులర్‌ అయ్యింది ఈ అమ్మడు. బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి కూడా గతంలో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నానా రచ్చ చేసి కాస్త గుర్తింపు పొందింది. మరోవైపు సినిమాల్లోనూ నటించి హాట్‌ భామగా గుర్తింపు పొందింది తేజస్విని. ముఖ్యంగా నవదీప్‌ సరసన నటించిన ఐస్‌క్రీమ్‌ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తేజస్విని.

 

ఐస్‌క్రీమ్‌ చిత్రంలో హాట్‌ అందాలను ఆరబోసింది ఈ భామ. మరోవైపు సోషల్‌ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండే తేజస్విని.. కాస్త ఘాటు అందాలను ఆరబోస్తూ ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో యువతలో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంది తేజస్విని. ఏదైనా ఫొటో షేర్‌ చేసిందంటే దానికి యువత భారీగా రెస్పాండ్‌ అవుతోంది. కామెంట్లు, లైక్‌లతో హోరెత్తిస్తున్నారు.

 

తన అందాలతో ఇలా టెంప్ట్‌ చేస్తూ వస్తున్న తేజస్విని.. ఇండస్ట్రీలో మాత్రం నిలదొక్కుకోలేకపోతోంది. మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు చేయడంలో విఫలమవుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేవలం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే పరిమితమవుతోంది. ఇక తన బోల్డ్‌ ఫొటోలు, వీడియో సెషన్స్‌తో అడపాదడపా పాత్రలు చేస్తూ వస్తోంది తేజస్విని. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా పాత్రలు చేస్తోంది.

 

వాటికి టవల్‌ అడ్డు పెట్టి..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్‌ బాబుతో ఓ సీన్లో నటించింది తేజస్విని. చిన్న పాత్రే అయినా అందులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్‌ మీడియా పోస్టుల విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు తన అందాలను దాచుకోకుండా ఆరబోస్తోంది తేజస్విని. బోల్డ్‌ ఫొటో షూట్‌లతో షేక్‌ చేస్తోంది. ఇటీవల బెడ్‌పై సెమీ న్యూడ్‌గా కనిపించి షాక్‌ ఇచ్చింది. తర్వాత ఆ పిక్స్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. ఈ క్రమంలో తేజస్విని ఇంకాస్త రెచ్చిపోతోంది. బ్రాతో ఫొటో సెషన్‌ దిగిన త అమ్మడు.. తర్వాత అది తీసేసి కేవలం టవల్‌ అడ్డు పెట్టుకొని మరో ఫొటో సెషన్‌ చేసింది. దీనికి ఫ్యాన్స్‌ కూడా అదే స్థాయిలో కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -