Samantha: ఆ డైరెక్టర్ సమంతను పక్కలోకి రమ్మన్నాడా.. ఏమైందంటే?

Samantha: సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామంది భయపడేది ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంటుందనీ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది టాలెంట్ ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో అవకాశం అందుకోవాలంటే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలని ఇదివరకే చాలామంది తెలియజేశారు. అయితే వారు మనకు కమిట్మెంట్ అడుగుతారని ఇవ్వాలా వద్దా అన్నది పూర్తిగా మన ప్రవర్తన పై ఆధారపడి ఉంటుందని చాలామంది ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ల నుంచి మొదలుకొని ప్రస్తుత హీరోయిన్ల వరకు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారట అయితే ఈ జాబితాలో నటి సమంత కూడా ఉన్నారని చెప్పాలి. సమంత ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అమ్మాయి ఈమె చదువుతున్న సమయంలోనే తాను ఖర్చులకోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు ఇలా మోడలింగ్ రంగంలో కొనసాగుతూనే చిన్న చిన్న యాడ్స్ కూడా చేశారు.

 

ఇలా మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నటువంటి సమంత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారట ఆ క్రమంలోనే ఒక డైరెక్టర్ సినిమా అవకాశాలు రావాలి అంటే తన పక్కలోకి రావాల్సి ఉంటుందంటూ తనని ఇబ్బంది పెట్టారని తెలుస్తోంది. అయితే సమంత ఎంత మొండిదో మనకు తెలిసిందే. ఇలాంటి వాటికి ఏమాత్రం కమిట్ కాకుండా ఈమె తన స్వసక్తితో సినిమా అవకాశాలను అందుకున్నారు. తిరిగి ఆమె చదువుపై దృష్టి పెడుతున్నటువంటి తరుణంలో గౌతమ్ మీనన్ స్వయంగా ఈమెకు అవకాశం కల్పించారు.

 

ఇలా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నటించిన ఏం మాయ చేసావే సినిమా సూపర్ హిట్ కావడంతో ఎవరైతే తనని కమిట్మెంట్ అడిగారో వాళ్లే సమంత వద్దకు వచ్చి మేడం మేడం అంటూ తన సినిమా కథ వినాలని ప్రాధేయపడ్డారట అలా సమంత క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎవరికీ ఎలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. తాజాగా ఈమె ఖుషి, సిటాడెల్ అనే సినిమాలలో నటించారు. త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -