Tollywood: అలాంటి పనులు చేసి పోలీసులకు దొరికిన హీరోయిన్.. చివరకు?

Tollywood: మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అప్పుడప్పుడు వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఇండస్ట్రీలో వారికి సరైన గుర్తింపు లేకపోతే వెంటనే ఇతర వ్యాపారాలు చేసుకుంటూ గడుపుతూ ఉంటారు. రకరకాల బిజినెస్ లు నడిపిస్తూ ఉంటారు. అయితే అప్పట్లో చాలామంది హీరోయిన్లు బిజినెస్ లు అంటూ వ్యభిచారాలు లాంటివి చేయించే వాళ్ళు.

 

అప్పట్లో చాలా మంది హీరోయిన్లు ఈ వ్యభిచారాల వల్ల మీడియా కంట పడ్డారు. అయితే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ కూడా అటువంటి పనులు చేసి పోలీసులకు దొరికింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. ఒకప్పుడు తన అందాలతో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసి మంచి పేరు సంపాదించుకున్న నటి సుకన్య. ఈమె తెలుగు లోనే కాకుండా తమిళం, కన్నడ, మళయాళ భాషలలో నటించింది. దాదాపు 80కి పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈమె నర్తకి, సంగీతకారిణి గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో శ్రీధర్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ సెటిల్ అవ్వగా ఆ తర్వాత కొంతకాలానికి విడాకులు ఇచ్చేసింది. ఇక ఈ తరం హీరోల సినిమాలలో కూడా సహాయక పాత్రలో చేసింది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ ఆ పనులు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా గోవాలో ఓ లాడ్జిలో ఈమె ఆ పని చేస్తూ దొరికిపోవడంతో వెంటనే ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఇక ఈ విషయం తెలియడంతో చాలామంది షాక్ కు గురయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -