Balakrishna: తండ్రి నుంచి అలాంటివి నేర్చుకున్న బాలయ్య?

Balakrishna: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తన ప్రత్యేక యాటిట్యూడ్ తో బాలయ్య ఒక రేంజ్ లో కుర్రాలని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నాడు.

ఇక ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో బాలకృష్ణ బి టౌన్ ప్రేక్షకులను సైతం ఒక రేంజ్ లో ఫిదా చేశాడు. మొత్తానికి ఇండస్ట్రీలో బాలయ్య సినిమా అంటే కుర్ర కారు ఒక రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు. ఇక బాలయ్య తాను తన జీవితంలో జాతకాలు ముహూర్తాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తాడు.

ఏదైనా మంచి ముహూర్తంలో స్టార్ట్ చేస్తే మాత్రమే ఆ పనులు వర్కౌట్ అవుతాయని బాలయ్య బలంగా నమ్ముతాడు. ఇక సెంటిమెంట్ కూడా బాలయ్యకు కొంచెం ఎక్కువే అని తెలుస్తుంది. జాతకాలు, ముహూర్తాలు ఇలాంటి వాటికి బాలకృష్ణ ఎక్కువగా ప్రాధాన్య ఇస్తాడు. దానికి సరిపడా ముహూర్తం లేకపోతే బాలయ్య ఆ పనిని ఆపేస్తాడని తెలుస్తుంది.

ముహూర్తాలను బాగా నమ్ముతూ.. ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా ఉంటాడు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ ఈ సెంటిమెంట్ల ను తన తండ్రి ఎన్టీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నట్లు తెలుస్తుంది. అలా తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నవి ఇప్పుడు తాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. నిజానికి వాస్తు సెంటిమెంట్లు, జాతకాలు నమ్మే వాళ్లలో బాలకృష్ణ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు.

గతంలో బాలకృష్ణ డైరెక్ట్ చేద్దామనుకున్న ఒక సినిమా నర్తనశాల సమయంలో.. సడన్ గా సౌందర్య చనిపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. డానికి బాలయ్య ఏకంగా దర్శకత్వన్ని వదిలేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అవడంతో బాలకృష్ణ నిర్మాణం వదిలేయాలనుకుంటే తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బాలయ్య రాబోయే సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -