Namratha: నమ్రత అందం వెనుక షాకింగ్ సీక్రెట్.. ఆ అందం మామూలు అందం కాదంటూ?

Namratha: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అందాల ఆరబోత విషయంలో ఒకరిని మించి మరొకరు అందాలను ఆరబోస్తున్నారు. బుల్లితెర హీరోయిన్ల నుంచి వెండి తెర హీరోయిన్ ల వరకు ప్రతి ఒక్కరు కూడా మితిమీరి హాట్ ఫోటోషూట్లు చేస్తున్నారు. వయసు పెరుగుతున్నా కూడా ఏమాత్రం అందం తగ్గడం లేదు. కొంతమంది హీరోయిన్ లకు వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందా అన్న అనుమానం రాకమానదు. ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తున్న వారు మాత్రమే కాకుండా స్టార్ హీరోల భార్యలు ఒకప్పుడు సినిమాలలో నటించి దూరమైన హీరోయిన్లు కూడా అందాల ఆరబోతకు సై అంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా అల్లు అర్జున్,మహేష్ బాబు ల భార్యలు నమ్రత స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి హీరోయిన్లకు మంచి తయారవ్వడంతో పాటు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంది. ఇప్పుడు అదే లిస్టులోకి హీరో మహేష్ బాబు భార్య నమ్రత కూడా చేరిపోయింది. ఇద్దరు పిల్లలతో లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్న నమ్రత రీసెంట్ గా కొన్ని అల్ట్రా స్టైలిష్ లుక్ ఫొటోస్ ను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది.

 

ఈ ఫొటోస్ లో నమ్రత చాలా హాట్ గా చాలా ట్రెండిగా ఉండడంతో ఈ ఫోటోస్ షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. 50 ఏళ్లు దాటిన తరువాత కూడా ఇంత అందాన్ని మెయింటైన్ చేయడానికి కారణం ఇదే అంటూ తెలుస్తోంది. 50 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ అంతే అందంగా కనిపించడం వెనుక నమ్రత డైట్ కారణం అని తెలుస్తోంది. ఆమె ఎటువంటి డైట్ చేయదని వాకింగ్ యోగా జిమ్ లాంటివి క్రమం తప్పకుండా చేయడంతో పాటు సరైన పోషకాలు కలిగిన ఆహారం మాత్రమే తీసుకుంటుంది అని తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఫిట్నెస్ విషయంలో ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ వహించడమే అని అందానికి కారణం అని చెప్పవచ్చు. అలాగే ఏది తిన్నా కూడా లిమిట్ గా తింటుందని, మరీ ముఖ్యంగా ఫారిన్ ప్రొడక్ట్స్ కాకుండా ఇండియన్ నేచురల్ హోం రెమెడీస్ ని ఎక్కువగా వాడుతూ ఉంటుందని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -