Relationship: శృంగారం చేయడానికి సమరం చెప్పిన అద్భుతమైన టిప్స్ ఇవే!

Relationship: పురుషుల్లో ఎక్కువ శాతం మంది ఎదుర్కొనే సమస్యల్లో శీఘ్రస్కలనం ఒకటి. కొంత మంది వారి జీవిత భాగ్యస్వామితో కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒక నిముషం లోపల స్కలనం జరుగుతుంది. మరికొందరు వారు అనుకున్నదానికంటే ముందే స్కలనం జరుగుతుంది. దాని వల్ల మగవారికి చిరాకు, నిరాశ, నిస్పృహ వంటి భావనలు కలిగి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. శీఘ్రస్కలనంలోనూ రకాలు కూడా ఉన్నాయి. శృంగార ప్రారంభ సమయంలో స్పందన వేగంగా కలిగి క్లైమాక్స్‌కు వెంటనే చేరడం ద్వారా కొందరు స్కలనం చేస్తారు.

మరికొందరు వారు అనుకున్న సమయానికి స్కలనం జరుగుతుంది. అలాగే మొదటి సారి శృంగారంలో పాల్గొనే వారు వారికే తెలియకుండా ఒత్తిడికి లోనై త్వరగా స్కలనం జరుగుతుంటుంది. ప్రారంభించిన కొద్ది సెకన్లకే క్లైమాక్స్ దశకు చేరుకుంటూ ఉంటారు. అంతేకాకుండా, మొదట జరిగిన అనుభవం మళ్లీ రిపీట్ అవుతుందన్న భయం, సరిగ్గా చేయలేనేమోనన్న ఆందోళన, స్వామిని సంతృప్తి పరచలేనేమోనన్న భావన పెరిగి వారు కొంత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలా శీఘ్రస్కలనం విషయంలో పురుషులు అనవసరంగా ఒత్తిడికి డిప్రెషన్ కి ఆందోళన చెందడం వల్ల అది శృంగార జీవితం పై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి శృంగారం విషయంలో ఎటువంటి అపోహలు భయాలు పెట్టుకోకూడదు.

 

చాలామంది తొందరగా శీఘ్రస్కలనం జరగడం వల్ల భార్యను సంతృప్తి పరచలేకపోయామేమో శృంగార జీవితం సరిగా ఉండదేమో అనుకుంటూ ఉంటారు. అయితే అటువంటి వారికి డాక్టర్ సమరం కొన్ని సింపుల్ చిట్కాలను తెలిపారు. అవేమిటంటే శీఘ్రస్కలనం తొందరగా అవుతుంది వీర్యం తొందరగా బయటికి వస్తుంది అనుకున్న వారు ముందుగా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసుని గాబరాగా చేసుకోవడం వల్ల ఒత్తిడి లోనై అనుకోకుండా శీఘ్రస్కలనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యకు ప్రధానంగా చేయవలసిన పని మనసును అదుపులో ఉంచుకోవడం. ఇక రెండో పని ఏమిటంటే వీర్యం వస్తుంది అనుకున్నప్పుడు కొద్దిసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించడం వల్ల శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -