Condom: కండోమ్ వాడేవాళ్లు చెయ్యకూడని పొరపాట్లు ఇవే!

Condom: మామూలుగా ఎవరైనా పెళ్లయిన కపుల్స్ తమకు అప్పుడే పిల్లలు వద్దనుకుంటే కండోమ్ వాడుతుంటారు. అంతేకాకుండా పెళ్లి కానీ కపుల్స్ అంటే ప్రేమలో ఉన్న వాళ్ళు కూడా శృంగార విషయంలో తొందర పడటం వల్ల కండోమ్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇది నిజానికి చాలా సేఫ్టీ అని అర్థం. ఎందుకంటే పురుషుడు నుంచి వచ్చే వీర్యం స్త్రీ యోనిలోకి వెళ్లకుండా ఉంటుంది కాబట్టి.

అయితే చాలావరకు కండోమ్ వాడుతున్న సమయంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. క్వాలిటీ లేని కండోమ్ వాడటం వల్ల కొన్ని కొన్ని సార్లు స్త్రీ యోనిలోని చినిగి అక్కడే మిగిలిపోవడం దానివల్ల పురుషుడు దాన్ని వదిలి బయటికి రావడం వల్ల అది అక్కడే ఉండిపోవడం వల్ల భయాందోళన ఎదురవుతుంది. అప్పటికే కండోమ్ లో వీర్యం పడిపోవడంతో అది యోనిలోనే మిగిలిపోయి చినగటం వల్ల పొరపాటున వీర్యం స్త్రీ లోపలికి వెళ్లడంతో ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

 

దీనివల్ల కపుల్స్ భయపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే వీర్యం లోపలికి వెళ్ళిందన్న అనుమానం వచ్చిందో అప్పుడే వెంటనే మెడికల్ షాప్ లో దొరికే ఐపిల్ టాబ్లెట్లను వాడాలి అని డాక్టర్లు తెలుపుతున్నారు. తాజాగా ఓ వైద్యురాలు చెప్పిన విషయాల ప్రకారం.. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఆ ఐపిల్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందని తెలుస్తుంది. ఇది కేవలం ఎమర్జెన్సీకి మాత్రమే వాడాలి అని తెలుపుతున్నారు. ఆ బర్త్ కంట్రోల్ పిల్ కరెక్ట్ 28 రోజులు శృంగారం చేసిన చేయకున్న వాడాలని తెలిపింది. ఆ వైద్యురాలు ఇంకా చాలా విషయాలు పంచుకోగా ప్రస్తుతం ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఓసారి మీరు కూడా ఆ వీడియో వైపు లుక్ వేయండి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -