Feelings: ఆడవాళ్లలో ఆ ఫీలింగ్స్ పెరగాలంటే చేయాల్సిన పని ఇదే!

Feelings: సాధారణంగా సెక్స్ విషయంలో స్త్రీ పురుషులందరికి కూడా కోరికలు కలుగుతూ ఉంటాయి. పురుషులకు ఏ విధంగా అయితే పురుషాంగం గట్టిపడితే సెక్స్ సంబంధించిన కోరికలు పుడతాయో అదేవిధంగా స్త్రీలకు కూడా సెక్స్ కోరికలు కలుగుతాయి. ఇది చాలామంది స్త్రీలకు సెక్స్ కోరికలు పెరిగినప్పటికీ ఉద్రేకం అవ్వలేకపోతున్నాం ఏం చేయాలి అని లోలోపల మదనపడుతూ ఉంటారు. చాలామంది స్త్రీలు సిక్స్ పరమైన కోరికలు కలిగినప్పుడు కొన్నింటిని చూసినప్పుడు రియల్ లైఫ్ లో కూడా అదే విధంగా ఉంటాయేమో అని ఊహించుకుంటూ ఉంటారు.

కానీ లైఫ్ లోకి వచ్చేసరికి పూర్తిగా వాటికి భిన్నంగా ఉన్నప్పుడు ఇలాంటి ఉద్రేకం కలగకపోవడం లాంటివి ఎదురవుతూ ఉంటాయి. అలాగే చాలామంది ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మీకు సెక్స్ కోరికలు ఉన్నప్పటికీ ఆ ఒత్తిడి కారణంగా ఉద్రేకం పొందలేకపోతుంటారు. చాలామంది స్త్రీలు సెక్స్ విషయంలో అనేక రకాల అపోహలు భయాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అపోహలు భయాలతో పోల్చుకుంటే స్త్రీలు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. అని వాస్తవానికి వచ్చేసరికి అవి జరగకపోయినప్పుడు కాస్త నిరాశకు గురవుతూ ఉంటారు.

 

ఇన్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉన్నప్పుడు రీచ్ కాక పోయినప్పుడు అవతలి వారి దగ్గర నుంచి సమాధానం సెక్స్ కోరికలు ఉన్నప్పటికీ ఉద్రేకం కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వారి ఆలోచన విధానం వారి మనసు ఆ సెక్స్ కోరికలను నశింప చేసేలా చేస్తాయి. అలాగే స్త్రీలు వాళ్లకు వాళ్లే కట్టుబడి నిరోధాలు పెట్టుకోవడం వల్ల కూడా ఉద్రేకం కీ లోనవ్వడం చాలా కష్టం. కాబట్టి వారికి కోరికలు ఉన్నప్పటికీ ఈ ఉద్రేకం అనేది లేకపోవడంతో వారికి వారే మనస్థాపానికి గురవడం వారి సమస్యలతోనే వారే బాధపడ్డంతో పాటు ఇటువంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -