Star Hero: ఈ స్టార్ హీరో మామూలు రసికుడు కాదుగా.. అంత మందితోనా?

Star Hero: చిత్ర పరిశ్రమ అంటే చిత్ర విచిత్రంగా ఉంటుంది. రకరకాల పనులన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. హీరోలు, డైరెక్టర్లకు కమిట్మెంట్లు ఎక్కువగా ఉంటాయని టాక్. అందరికీ ఈ విషయం తెలుసు. సినీ ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయి కూడా ఇందుకు సిద్ధపడే వస్తారు. వారి ఇష్టపూర్వకంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించే వారు కూడా ఉన్నారు. ఇక కొంత మంది హీరోలు కూడా తమ పాట్నర్ హీరోయిన్లతో ఓపెన్ గానే సెక్స్ కు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారని వినికిడి. ఇలానే ఓ హీరో గురించి సంచలన విషయం తెలిసింది.

సినిమా షూటింగ్ లలో నెలల తరబడి హీరోలో, హీరోయిన్లు ఇంటికి దూరంగా ఉంటారు. మూవీ టీంతో అక్కడే గడపాల్సి ఉంటుంది. స్నేహితులకు, పార్టీలకు దూరంగా ఉండాల్సిందే. దీనివల్ల హీరోయిన్ల కన్నా హీరోలే బాగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వారికి సమయానికి ఫుడ్ లేకపోయినా, వారానికి రెండు మూడు సార్లైన సెక్స్ ఉండాల్సిందే. పెళ్లైన వారికి ఈ తీట మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఆ పని అలవాటైపోయింటుంది కాబట్టి. ఈ క్రమంలోనే తన కోస్టార్లతో పడక సుఖం కోసం పయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో అందరూ హీరోలో ఉన్నారని చెప్పలేం. కానీ కొందరు మాత్రం తప్పకుండా ఉన్నారు. ఇప్పుడు ఆ కొందరిలోనే ఈ రసిక హీరో ఉన్నాడు.

 

ఈ టాప్ టాలీవుడ్ స్టార్ హీరోకి అస్సలు ఆగదు అంట. మూడు వస్తే, మస్తాబైన అమ్మాయి ఉండాల్సిందే అంట. ఇక సినిమా షూటింగ్ లలో ఎలాగో హీరోయిన్ ఉంటుంది. వారితో అప్పటికే పులిహోర కలుపాతరు. ఈ హీరో కూడా బాగా తన హీరోయిన్లతో పులిహోర కలుపాతరట. అలాగే ఇక రంగంలోకి కూడా ఈజీగానే దింపుతాడట. అలానే ఏకంగా ఈ హీరో గారు 20 మంది హీరోయిన్లతో సెక్స్ చేశారని టాక్. ఇండస్ట్రీలో కూడా ఇది విని అవాక్కయ్యారట. ఇద్దరో ముగ్గురో అంటే ఓకే కానీ, ఏకంగా 20 మంది ఏంటి రా నాయనా అంటున్నారు. ఆయన హీరో ఓపికకు మెచ్చుకోవచ్చని పొగుడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -